Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకాష్ పూరి `రొమాంటిక్‌`లో అత‌ను న‌టిస్తున్నాడా..?

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (21:45 IST)
యువ క‌థానాయ‌కుడు ఆకాష్ పూరి న‌టిస్తున్న చిత్రం `రొమాంటిక్‌`. ఆకాష్ జోడిగా కేతికా శ‌ర్మ న‌టిస్తుంది. అనిల్ పాదూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా గోవాలో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ప్ర‌ముఖ టెలివిజ‌న్ యాంక‌ర్‌, న‌టి మందిరాబేడీ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రో విల‌క్ష‌ణ న‌టుడు ఈ సినిమాలో వ‌ర్క్ చేయ‌నున్నారు. ఆయ‌నే మ‌క‌రంద్ దేశ్ పాండే. దాదాపు ద‌శాబ్దం త‌ర్వాత మ‌క‌రంద్ దేశ్ పాండే న‌టిస్తున్న తెలుగు స్ట్ర‌యిట్ మూవీ ఇదే. 
 
ఈ చిత్రంలో ఇంకా రాజీవ్ క‌న‌కాల‌, దివ్య ద‌ర్శిని, మందిరా బేడి అంద‌రూ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, ఆకాష్ పూరి తండ్రి పూరి జ‌గ‌న్నాథ్ ఈ సినిమాకు క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగులు అందిస్తున్నారు. పూరి, ఛార్మీ కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి క‌నెక్ట్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. లావ‌ణ్య స‌మ‌ర్పిస్తున్నారు.
 
ఆకాష్ పూరి, కేతిక శ‌ర్మ‌, మందిరా బేడీ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగులు: పూరి జ‌గ‌న్నాథ్‌, ద‌ర్శ‌క‌త్వం: అనిల్ పాదూరి, నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మీ కౌర్‌, స‌మ‌ర్ప‌ణ‌: పూరి లావ‌ణ్య‌, సంస్థ‌లు: పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments