Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బయోపిక్-కృష్ణకుమారిగా మాళవికా నాయర్

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (11:12 IST)
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో.. అనుకున్నట్లే డిసెంబర్‌కల్లా ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టుల చిత్రీకరణ ముగించే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్‌కి సంబంధించిన షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఎప్పటికప్పుడు ఆర్టిస్టుల ఫస్టు లుక్స్‌ను రిలీజ్ చేస్తూ క్రిష్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. 
 
ఈ సినిమాలో శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, జయప్రదగా తమన్నా, సావిత్రిగా నిత్యామీనన్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం మరో యంగ్ హీరోయిన్‌ను కూడా తీసుకున్నారు. తాజాగా మాళవిక నాయర్ ఈ చిత్రానికి ఎంపికైంది.
 
ఎన్టీఆర్ సరసన కథానాయికగా కృష్ణకుమారి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఈ బయోపిక్‌లో కృష్ణకుమారి పాత్రలో మాళవిక నాయర్ కనిపించనుంది. ఆ పాత్రకిగాను మాళవిక నాయర్‌ను తీసుకున్నారు. త్వరలోనే బాలకృష్ణ, మాళవిక నాయర్‌కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సినీ యూనిట్ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి.. గ్రామంలో విషాదం

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

జగన్‌తో స్నేహం .. గాలికి జైలు శిక్ష - ఎమ్మెల్యే పదవి కూడా పాయె...

పాక్‌కు పగటిపూటే చుక్కలు... యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌తో మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం (Video)

భారత్ పాకిస్థాన్ యుద్ధం : విమాన ప్రయాణికులకు అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments