Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీటూ వ్యవహారంలో మణిరత్నం.. కారణం ఎవరో తెలుసా? (video)

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (10:41 IST)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీటూ వ్యవహారంలో ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు మణిరత్నం చిక్కుకున్నారు. తమిళ దర్శకుడు మణిరత్నం.. తన కొత్త సినిమా విషయంలో తీసుకున్న ఓ నిర్ణయంతో మీటూ ఉద్యమకారులు, నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా మణిరత్నంపై విరుచుకుపడుతున్నారు. అయితే మణిరత్నం ఓ మహిళను వేధించి మీటూ ఇబ్బందిలో చిక్కుకోలేదు. 
 
మణిరత్నం తన కొత్త సినిమా 'పొన్నియన్ సెల్వన్'‌కు తమిళ రచయిత వైరముత్తును ఎంచుకున్నాడట. అంతేకాదు ఆ సినిమాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా  చేత 12 పాటలు రాయించారట. దీంతో మీటూ ఉద్యమకారులు, నెటిజన్లు మణిరత్నాన్ని ఏకిపారేస్తున్నారు. 
 
తెలిసి తెలిసి ఎలా లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రచయితకు అవకాశం ఇస్తారంటూ ఫైర్ అవుతున్నారు. ఇంకా వైరముత్తును ఆ సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మణిరత్నంను మాత్రమే కాకుండా ఆస్కార్ అవార్డు గ్రహీత, ఏఆర్ రెహమాన్‌ను కూడా నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments