Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్‌ చిరంజీవి ఎవరితో పోటీయో తెలుసా...?

తాను రాజకీయాల్లో వుండి వెనక్కి తిరిగి వచ్చినా.. తన స్టామినా ఏమీ తగ్గలేదని.. నిరూపించుకునేందుకు మెగాస్టార్‌ చిరంజీవి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన గ్రౌండ్‌ వర్క జరుగుతోంది. తాజాగా ఆయన నటిస్తున్న ఖైదీ నెం.150 చిత్రం ఇటీవలే ఓవర్‌సీస

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (14:17 IST)
తాను రాజకీయాల్లో వుండి వెనక్కి తిరిగి వచ్చినా.. తన స్టామినా ఏమీ తగ్గలేదని.. నిరూపించుకునేందుకు మెగాస్టార్‌ చిరంజీవి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన గ్రౌండ్‌ వర్క జరుగుతోంది. తాజాగా ఆయన నటిస్తున్న ఖైదీ నెం.150 చిత్రం ఇటీవలే ఓవర్‌సీస్‌లో అదిరిపాటు రేటుతో ఓ పంపిణీ సంస్థ కొనుగోలు చేసిన విషయం విదితమే. దీనితో మెగాస్టార్‌ స్టామినా ఏమీ తగ్గలేదనీ.. చెప్పేందుకు దోహదపడింది. 
 
కాగా, ప్రస్తుతం మెగాస్టార్ తన సినిమా వ్యాపారాన్ని.. మరో హీరోతో ధీటుగా చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరోకాదు మహేష్‌బాబు.. మురుగదాస్‌తో ఆయన నటిస్తున్న చిత్రం సందేశంతో పాటు.. కమర్షియల్‌ అంశాలున్నదిగా చెప్పబడుతోంది. చిరంజీవి కూడా సేమ్‌ టు సేమ్‌.. కంటెంట్‌ తేడా. 
 
అయితే ఇప్పుడు వసూళ్ళ పరంగా జనతా గ్యారేజ్‌.. ప్రస్తుతం హైయ్యెస్ట్‌ రేంజ్‌లో వుందట. దాదాపు 75 కోట్ల మార్జిన్‌కు చేరుకుంది. ఇటీవలే కాలంలో ఇంతలా చేసిన సినిమా లేదు. గతంలో బాహుబలి వుంది. అంతకుముందు మహేష్‌ బాబు పోకిరి వుంది. అయితే.. వీరిద్దరి సినిమాలకు కొంత గ్యాప్‌లో బాహుబలి-2 రాబోతుంది. అప్పుడు ఎంత రేజ్‌ వసూళ్ళు తెలిసిపోనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments