Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానా పుట్టిన రోజు.. నిర్మాత నుంచి నటుడి వరకు.. మిహీకా స్పెషల్ విషెస్

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (13:09 IST)
టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటికి నేడు పుట్టినరోజు. రానా నిర్మాత, విజువల్ ఎఫెక్ట్ కొ-ఆర్డినేటర్. రానాకి 2006 సంవత్సరంలో నంది అవార్డు సైనికుడు సినిమాకు గాను లభించింది. అలాగే సైనికుడు సినిమాకి  తన సొంత సంస్థ స్పిరిట్ మీడియా ద్వారా స్పెషల్ ఎఫెక్ట్స్ అందించారు. బొమ్మలాట సినిమా నిర్మించారు. ఈ సినిమా కోసం నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. 
 
అటుపిమ్మ లీడర్ సినిమాతో తెరంగేట్రం చేసాడు. ఈ చిత్రానికి కూడా ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. తెలుగులో రుద్రమదేవి సినిమాలో ముఖ్య పాత్రలో నటించాడు. బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల మనస్సులు గెలుచుకున్నాడు. 
 
దగ్గుబాటి రానా తెలుగు సినీ నిర్మాత దగ్గుబాటి కుమారుడు. రానా తన ప్రేయసి, మిహికా బజాజ్ తో మే 21, 2020న నిశ్చితార్థం.. ఆగస్టు 8న వివాహం చేసుకున్నాడు. ప్రభాస్ రానా మంచి స్నేహితులు. రానా 20 సినిమాలకు పైగా నటించాడు.  2017న విడుదలై సంచలనం సృష్టించిన బాహుబలి సినిమాకు గాను.. ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటుడు అవార్డు లభించింది. 
 
అలాగే బిపాసా బ- అభిషేక్ బచ్చన్ లతో కలిసి దమ్ మారో దమ్ తో బాలీవుడ్ అరంగేట్రం చేశాడు. ఈ సందర్భంగా రానా సతీమణి మిహీకా రానా దగ్గుబాటికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్ స్టాగ్రామ్ లో వరుస చిత్రాలను పంచుకున్నారు. తన చిన్ననాటి చిత్రాల నుండి ఈ అందమైన మనిషిగా మారడం వరకు, మిహీకా తీపి గమనికను రాసింది "అందమైన శిశువుకు పుట్టినరోజు శుభాకాంక్షలు! అతను ఎంత అందంగా ఉన్నాడో చూడండి!" అంటూ తెలిపింది. 
 
"మీరు నా జీవితంలోకి తీసుకువచ్చిన ఆనందానికి మరియు ఆనందానికి ధన్యవాదాలు! నేను భర్త కోసం వెతుకుతున్నాను కాని బదులుగా మంచి స్నేహితుడిని కనుగొన్నాను. బేబీ నిన్ను నేను ప్రేమిస్తున్నాను.. అంటూ పోస్టు చేసింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్‌ చేపట్టిందా?.. సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి.. పాక్‌ను ఛీకొట్టిన దేశాలు...

కాశ్మీర్‌లో సాగుతున్న ఉగ్రవేట... ఆయుధాలతో ఇద్దరి అరెస్టు - యుద్ధ సన్నద్ధతపై కీలక భేటీ!!

సజ్జల రామకృష్ణారెడ్డి భూదందా నిజమే.. నిగ్గు తేల్చిన నిజ నిర్ధారణ కమిటీ

Insta Friend: ఇన్‌స్టా ఫ్రెండ్.. హోటల్ గదిలో వేధించాడు.. ఆపై వ్యభిచారం

Pawan Kalyan: తమిళనాడు మత్స్యకారులపై దాడులు.. పవన్ కల్యాణ్ స్పందన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments