Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యేగా కళ్యాణ్ రామ్... ప్రీ రిలీజ్ బిజినెస్‌ రూ.22 కోట్లు

నందమూరి హీరో కళ్యాణ్ తాజా చిత్రం "ఎమ్మెల్యే" (మంచి లక్షణాలున్న అబ్బాయి). ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ నెల 23వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున

Webdunia
గురువారం, 22 మార్చి 2018 (11:31 IST)
నందమూరి హీరో కళ్యాణ్ తాజా చిత్రం "ఎమ్మెల్యే" (మంచి లక్షణాలున్న అబ్బాయి). ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ నెల 23వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
 
నిర్మాతగా 'జై లవకుశ' సినిమాతో భారీగా లాభాలు గడించిన కళ్యాణ్ ఇపుడు.. తన ఎమ్మెల్యేగా ప్రేక్షకుల ముందుకురానున్నారు. మాస్ లోను... యూత్‌లోను ఈ సినిమాకి క్రేజ్ పెరగడంతో, ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగిందనే టాక్ వినిపిస్తోంది. 
 
ఇందులోభాగంగా, ఈ వ్యాపారం ఏకంగా రూ.22 కోట్ల వరకు జరిగినట్టు సమాచారం. ఒక్క నైజామ్‌లోనే ఈ సినిమా 4.2 కోట్లకు.. ఓవర్సీస్‌లో 5 కోట్లకు అమ్ముడవడం విశేషం. భారీస్థాయిలో చేస్తోన్న ప్రమోషన్స్.. భారీ ఓపెనింగ్స్‌ను తెచ్చిపెడతాయని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments