Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెనై లో జెంటిల్‌మన్ 2 ప్రారంభోత్సవంలో ఎంఎం కీరవాణికి ఘన సన్మానం

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2023 (18:29 IST)
Keeravani sanmanam
మెగా ప్రొడ్యూసర్ కె.టి కుంజుమోన్ జెంటిల్‌మన్ 2 సినిమా లాంచింగ్ ఈవెంట్ నేడు చెనై లో జరిగింది. ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారికి సన్మాన కార్యక్రమం చెన్నైలోని ఎగ్మోర్‌లోని రాజా ముత్తయ్య హాల్‌లో గ్రాండ్ గా చేశారు. సినీ పరిశ్రమకు చెందిన లీడింగ్ ఫిల్మ్ మేకర్స్, నిర్మాతలు, ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుకు అంగరంగ వైభవంగా జరిగింది.
 
సమాచార, ప్రసార, మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ రాష్ట్ర మంత్రి ఎల్ మురుగన్,  గౌరవనీయులు జపాన్ కాన్సులేట్ జనరల్ శ్రీ .టాగా మసయుకి, పీపుల్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్ MD. అరిఫుర్ రెహమాన్, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ రవి కొట్టారా కారా, శ్రీమతి ఐరిన్ కుంజుమోన్ జ్యోతి ప్రజ్వలన చేసి జెంటిల్‌మన్ 2 చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.
అనంతరం ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారిని చిత్రబృందం, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఘనంగా సత్కరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వాతావరణ అలెర్ట్!!

వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ-వారం పాటు వాయిదా

పౌరసత్వం కేసు : చెన్నమనేని రమేష్‌కు హైకోర్టు షాక్.. రూ.25 లక్షలు చెల్లింపు

Janavani: జనవాణి కోసం రీ షెడ్యూల్.. వేసవికాలం కావడంతో పనివేళల్లో మార్పులు

భర్తను కరెంట్ షాకుతో చంపి పాతిపెట్టింది... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments