Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నీ డబ్బు కోసమే కాదు : తమన్నా

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (17:21 IST)
ఒక‌వైపు క‌థానాయిక‌గా కొనసాగుతూనే మ‌రోవైపు ఐటెమ్ సాంగ్‌లు కూడా చేయడంలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఎప్పుడూ ముందుంటుంది. ఇప్ప‌టికే చాలా సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసింది. అయితే, అవ‌కాశాలు త‌గ్గిపోవ‌డంతో కేవ‌లం డ‌బ్బు కోసమే ఐటెమ్ సాంగ్‌లు చేస్తోంద‌ంటూ తనపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై త‌మ‌న్నా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో స్పందించింది. 
 
"నేను హీరోయిన్‌గా న‌టించే స‌మ‌యంలో ఎంత సంతృప్తి చెందుతానో ఐటెమ్ సాంగ్‌లు చేసేట‌ప్పుడు కూడా అంతే సంతృప్తి పొందుతాను. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. డ్యాన్స్ వేసే ఏ అవ‌కాశాన్నీ వ‌దులుకోను. న‌టించేట‌పుడు ఎంత సంతృప్తి ఉంటుందో డ్యాన్స్ వేసేట‌పుడు కూడా అంతే ఉంటుంది. కేవ‌లం డ‌బ్బు కోసమే నేను ఐటెమ్ సాంగ్‌లు చేస్తున్నాన‌న‌డం నిజం కాద' అని తమన్నా చెప్పుకొచ్చింది. మరి ఇందులో ఎంత నిజముందో. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి.. గ్రామంలో విషాదం

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

జగన్‌తో స్నేహం .. గాలికి జైలు శిక్ష - ఎమ్మెల్యే పదవి కూడా పాయె...

పాక్‌కు పగటిపూటే చుక్కలు... యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌తో మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం (Video)

భారత్ పాకిస్థాన్ యుద్ధం : విమాన ప్రయాణికులకు అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments