Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో.. చైతూ బేబీ పక్కన వుంటే ఆ పని చేయను.. సమంత (video)

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (17:23 IST)
సోషల్ మీడియాలో ఫోటోలను పోస్టు చేయడంపై టాలీవుడ్ హీరోయిన్ సమంతను ఆమె భర్త, సినీ నటుడు అక్కినేని నాగచైతన్య మందలించినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. సమంత అక్కినేని వివాహానికి తర్వాత కూడా హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వస్తోంది. పెళ్లైనప్పటికీ ఎక్కడా తగ్గకుండా తన వ్యక్తిగత ఫోటోలను నెట్టింట పోస్టు చేస్తోంది. 
 
అంతేగాకుండా సినిమాల్లోనూ రాణిస్తోంది. వరుస హిట్‌లను తన ఖాతాలో వేసుకుని జెట్ వేగంలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో.. సమంతకు చైతూ స్పీడ్ బ్రేక్ వేశాడని టాక్. ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లామర్ ఫోటోలను సమంత పోస్టు చేయడంపై చైతూ సున్నితంగా మందలించినట్లు సమాచారం. ఇలా సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు పోస్టు చేయడం చైతూకు నచ్చలేదట. 
 
వెండితెరపై మనల్ని ప్రేక్షకులు, అభిమానులు చూస్తున్నారు. అలాంటప్పుడు మన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా చూపించడం అవసరమా అంటూ చైతూ సమంతను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అందుకే సమంత చైతూ పక్కన వున్నప్పుడు ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాకు దూరంగా వుంటానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments