Webdunia - Bharat's app for daily news and videos

Install App

Samantha Fan Tears: పాపం సమంత ఎంత బాధపడి వుంటుందో..? (video)

సెల్వి
శుక్రవారం, 6 డిశెంబరు 2024 (13:45 IST)
Samantha on Nagachaitanya Wedding
Samantha Fan cried on Nagachaitanya Wedding: అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. డిసెంబర్ 4న హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహం ఘనంగా జరిగింది. సమంతతో విడాకుల తర్వాత ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తన్న తమ హీరో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతుండటంతో అక్కినేని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. అటు సమంత మాత్రం ఇప్పటికీ ఒంటరిగానే ఉంది. అయితే ఇప్పటి వరకూ చైతూ డేటింగ్, పెళ్లిపై ఆమె నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు.
 
వీళ్ల పెళ్లి తర్వాత కూడా తన ఇన్‌స్టా స్టోరీస్ లో ఈ మధ్యే తాను నటించిన సిటడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ కు సంబంధించిన పోస్ట్ చేయడం విశేషం. అంతేకాదు ఫైట్ చేస్తే ఓ అమ్మాయిలాగా చేయాలంటూ మరో చిన్న వీడియోను కూడా స్టోరీస్ లో ఆమె పోస్ట్ చేసింది. పెద్దగా శోభిత పెళ్లి గురించి సమంత ఎక్కడా బయటపడలేదు. అయితే శోభిత-చైతూ పెళ్లి జరిగిందని ఓ యువతి కన్నీళ్లు పెట్టుకుంది. 
 
సమంత వీరి పెళ్లి చూసి ఎంత బాధపడివుంటుందోనని ఏడ్చేసింది. సమంత గుండె చైతూ పెళ్లి చూసి బరువై వుండిపోయివుంటుందని కంటతడి పెట్టింది. "పాపం సమంత ఎంత బాధపడి వుంటుందో.. ఎంత పెయిన్‌లో వుండి వుంటుందో.. అందుకే ఎవ్వరినీ ఎక్కువగా లవ్ చేయకూడదు." అంటూ ఆ వీడియోలోని యువతి బాధపడింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సమంత కూడా ఇలా బాధపడి వుండదంటూ నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతిలో ఎకరం రూ.20కోట్లు...

Indian Student: అమెరికాలో కూడా ఇలాంటి ఆటలా? భారతీయ విద్యార్థి అరెస్ట్

రాత్రి బోయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది, తెల్లారేసరికి శవమై కనబడింది, ఏమైంది?

Madhya Pradesh: ఏకలవ్య స్కూల్ ప్రిన్సిపాల్, లైబ్రేరియన్‌.. ఇద్దరూ జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు..(video)

వీడి దుంపతెగ... లైవ్ కాన్సెర్ట్‌లోనే కానిచ్చేశాడు.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments