Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీవు త్వరగా కోలుకోవాలి డియర్.. సోనాలీ బింద్రేకు నాగ్ ట్వీట్

కేన్సర్ బారినపడి న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ఓ ట్వీట్ చేశారు. "క్యాన్సర్‌ను జయించాలన్న నీ గొప్ప సంకల్పానికి

Webdunia
శుక్రవారం, 6 జులై 2018 (15:25 IST)
కేన్సర్ బారినపడి న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ఓ ట్వీట్ చేశారు. "క్యాన్సర్‌ను జయించాలన్న నీ గొప్ప సంకల్పానికి బలం చేకూరి నువ్వు త్వరగా కోలుకోవాలి డియర్" అంటూ అక్కినేని నాగార్జున ట్వీట్ చేయగా, దీనికి సోనాలీ బింద్రే కూడా 'నాగ్ థ్యాంక్యూ' అంటూ రిప్లై ఇచ్చింది. అంతేకాకుండా, తను కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేసిన ప్రతి ఒక్కరి ట్వీట్‌కీ రిప్లై ఇచ్చారు.
 
మనీషా కొయిరాలకు: 'థ్యాంక్యూ మనీషా.. నువ్వే నాకు ప్రేరణ' అని ట్వీట్ చేసింది. 
ఫరాఖాన్‌కి: 'నీ టేస్టీ వంటను మిస్ అవుతున్నాను ఫరాఖాన్. ఆ వంటను రుచిచూడటానికైనా నేను త్వరగా ముంబై వచ్చేస్తాను'.
అనిల్‌ కపూర్‌కి: 'థాంక్యూ అనిల్ కపూర్.. నేను మన అందమైన స్ట్రీట్‌ని మిస్ అవుతున్నా. త్వరలో చూస్తానని ఆశిస్తున్నా'.
అలాగే శృతిహాసన్‌కి, ఖుష్బూకి, నేహా ధూపియా, సోనూసూద్ తదితరులకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments