Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌కాష్ రాజ్ నాన్‌లోక‌ల్ గురించి క్లారిటీ ఇచ్చిన నాగ‌బాబు (video)

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (12:29 IST)
Prakash raj comity
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్ రాజ్ ముందుగా తాను అధ్య‌క్షుడిగా పోటీచేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇందుకు మూడు నెల‌లుగా క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. ఆ త‌ర్వాత మంచు విష్ణు, ఆ త‌ర్వాత జీవిత రాజ‌శేఖ‌ర్, హేమ కూడా పోటీచేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇంత‌మంది పోటీ ప‌డుతున్నారంటే ఏదో ప్ర‌త్యేక‌త వుంద‌ని ఛాన‌ల్స్‌, సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చ జ‌రుగుతుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల‌ని ప్ర‌కాష్ రాజ్ నిర్ణ‌యించారు. అందుకే శుక్ర‌వారంనాడు మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు.
 
ముందుగా ప్ర‌కాష్ రాజ్ మాట్లాడుతూ, నేను నాన్ లోక‌ల్ అనే విష‌యం తెర‌పైకి కొంద‌రు తెచ్చారు. వారికి అవ‌గాహ‌నా లోపం మాత్ర‌మే. న‌టుడికి ఎటువంటి ప‌రిమితులు వుండ‌దు. నేను మా కు మంచి చేద్దామ‌ని ఇప్పుడు పోటీ చేస్తున్నా. మ‌న‌ది ప్ర‌జాస్వామ్య దేశం. ఇక్క‌డ ఏక‌గ్రీవం వుండ‌దు. అందుకే ముందుగా చిరంజీవిగారిని కూడా క‌లిసి వివ‌రించాను. ఆయ‌న కూడా న‌లుగురికి మంచి చేద్దామ‌నుకుంటే నేను అండ‌గా వుంటాన‌ని తెలిపారు.
 
మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు మాట్లాడుతూ, ప్ర‌కాష్‌రాజ్ నాన్ లోక‌ల్ అనేది విష‌యం కాదు. అమెరికా అధ్య‌క్షుడిగా కూడా అక్క‌డ పౌర‌స‌త్వం వుంటే పోటీకి నిల‌బ‌డ‌వ‌చ్చు.అలాగే మ‌న ఇండియ‌న్ మ‌హిళా కూడా అక్క‌డ నిల‌బ‌డి సంచ‌ల‌న సృష్టించింది. క‌నుక ఇలాంటి విష‌యాలు తెర‌పైకి తేవ‌ద్దు అని సూచించారు.ప్ర‌కాష్ రాజ్ హైద‌రాబాద్‌లోనే ఉంటూ ఏన్నో స‌మాజిక ప‌నులు చేస్తున్నాడు. వ్య‌వ‌సాయం చేస్తూ ఎంతోమందికి ప‌ని క‌ల్పించారు.ఎంతో మంది ఆదుకున్నారు. ఆయ‌న‌కే మా మ‌ద్ద‌తు అంటూ తేల్చిచెప్పారు.ఈ కార్య్ర‌క‌మంలో ప్ర‌కాష్ రాజ్ పేన‌ల్ స‌భ్యులు పాల్గొన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

Lavanya: రాజ్ తరణ్ కేసు కొలిక్కి రాదా? లావణ్యతో మాట్లాడితే ఏంటి ఇబ్బంది? (Video)

YS Vijayamma Birthday: శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి, షర్మిల

warangal police: పెళ్లి కావడంలేదని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

Annavaram: 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- వధువు ఏడుస్తుంటే..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments