Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిట్ కోసం కళ్యాణ్ రామ్ ఎదురుచూపు... "118" కథేంటో?

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (11:46 IST)
టాలీవుడ్ హీరోల్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. ఈయన ఖాతాలో హిట్ పడి కొన్ని నెలలైంది. అపుడెపుడో వచ్చిన "పటాస్" చిత్రం తర్వాత కళ్యాణ్ రామ్‌కు సరైన హిట్ లేదు. ఆ తర్వాత వచ్చిన "నా నువ్వే", "ఎమ్మెల్యే" (మంచి లక్షణాలున్న అబ్బాయి) వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో తృప్తినివ్వలేదు. దీంతో ఈ నందమూరి కేరీర్ ప్రశ్నార్థకంగా మారింది. 
 
ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్ ప్రముఖ సినిమాటోగ్రఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో "118" అనే పేరుతో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ఇందులో హీరోయిన్లుగా నివేదా థామస్, షాలినీ పాండేలు హీరోయిన్లుగా నటిస్తుండగా, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ఫై మహేష్ కోనేరు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను డిసెంబర్ 18న విడుదల చేయనున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. అయితే, ఈ చిత్ర కథ ఏంటన్నది మాత్రం చాలా గోప్యంగా ఉంచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments