Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఘనంగా నారా రోహిత్ - సిరి లేళ్ల నిశ్చితార్థం.. హాజరైన సీఎం బాబు దంపతులు

Advertiesment
nara rohit - sireeh

ఠాగూర్

, ఆదివారం, 13 అక్టోబరు 2024 (15:21 IST)
టాలీవుడ్ హీరో నారా రోహిత్ - సినీ నటి సిరి లేళ్ల నిశ్చితార్థం ఆదివారం ఘనంగా జరిగింది. "ప్రతినిధి-2" చిత్రంలో తన సరసన నటించిన హీరోయిన్ సిరిని నారా రోహిత్ ప్రేమించి పెళ్లి చేసుకోనున్నారు. వీరి నిశ్చితార్థం ఆదివారం హైదరాబాద్ నగరంలోని ఓ నక్షత్ర హోటల్‌లో జరిగింది. 
 
ఈ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, సినీ హీరో నందమూరి బాలకృష్ణ దంపతులు, మంత్రి నారా లోకేష్ దంపతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాల వారు, సన్నిహితులు హాజరయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో నాల్గవ చిత్రం ప్రకటన