చిట్టి, ఆ స్ధలం గురించి తెలుసా? తిరుమలలో నవీన్, ఫరియా సందడి

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (18:13 IST)
ఒకే ఒక్క సినిమాలో తానేంటో నిరూపించుకున్నాడు హీరో నవీన్ పొలిశెట్టి. చేసిన సినిమా చిన్నదే అయినా సూపర్ డూపర్ హిట్ కావడం.. కరోనా తరువాత వచ్చిన తమాషా మూవీ కావడం.. రెండున్నర గంటల పాటు నిర్విరామంగా నవ్వుకునేలా ఉండడంతో సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది.
 
ఈ సినిమాలో నటించిన హీరో నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ ఫరియా అబ్దుల్లాకు మంచి పేరునే తెచ్చి పెట్టింది. ముఖ్యంగా హీరోకు మంచి మైలేజ్ రావడమే కాదు డైరెక్టర్‌కు మంచి పేరునే సంపాదించి పెట్టింది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది.
 
ఈ నేపథ్యంలో తిరుమలలో సందడి చేశారు నటుడు నవీన్, హీరోయిన్ ఫరియా అబ్ధుల్లా. శ్రీవారిని ఈరోజు ఉదయం దర్సించుకున్నారు. ఇద్దరూ కలిసి స్వామి సేవలో పాల్గొన్నారు. దర్సనం తరువాత బయటకు వచ్చిన హీరో నవీన్, హీరోయిన్‌కు కొన్ని స్ధలాలను చూపించి వివరించారు.
 
ఆలయం ముందు ఉన్న అఖిలాండంను చూపించిన నవీన్ ఇక్కడే టెంకాయలు కొట్టేది. అలా కొట్టడంతో మనం అనుకున్నది నెరవేరుతుందని చెప్పుకొచ్చాడు. తిరుమలలో కూడా ఆమెను చిట్టి అంటూ ముద్దుగా పిలిచాడు నవీన్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments