Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలికి ''బిఫోర్ ది బిగినింగ్'' వచ్చేస్తోంది.. ప్రీక్వెల్‌కి అంతా రెడీ..

దర్శక ధీరుడు, జక్కన్న, ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ప్రపంచ ప్రజలను ఆకట్టుకుంది. అద్భుత రికార్డులు, కలెక్షన్లతో జక్కన్న బాహుబలి ది బిగినింగ్, బాహుబలి కన్‌క్లూజన్ సినిమాలు తెలుగు ఇండస్ట్ర

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (17:37 IST)
దర్శక ధీరుడు, జక్కన్న, ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ప్రపంచ ప్రజలను ఆకట్టుకుంది. అద్భుత రికార్డులు, కలెక్షన్లతో జక్కన్న బాహుబలి ది బిగినింగ్, బాహుబలి కన్‌క్లూజన్ సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి ప్రత్యేక గుర్తింపును సంపాదించిపెట్టాయి. ప్రస్తుతం బాహుబలి సినిమాకు బిఫోర్ బిగినింద్ రాబోతోంది. అయితే అది సీక్వెల్ కాదు ప్రీక్వెల్.
 
ప్రముఖ ఆన్ లైన్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సుమారు రూ.350 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించి వెబ్ సిరీస్ రూపంలో దీన్ని రూపొందిస్తోంది.  శివగామి పాత్ర, మాహిష్మతి సామ్రాజ్య వైభవం గురించి ఈ ప్రీక్వెల్‌లో చూపించబోతున్నారు.
 
ఈ వెబ్ సిరీస్ మూడు సీజన్లుగా విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియోను నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది. ఈ సిరీస్‌కు ''బాహుబలి- బిఫోర్ ది బిగింగ్'' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి రాజమౌళి పర్యవేక్షణలో దేవకట్ట, ప్రవీణ్ సత్తారులు తెరకెక్కిస్తారు. 
 
ఆనంద్ నీలకంఠన్ పుస్తకమైన ది రైజ్ ఆఫ్ శివగామి ఆధారంగా ఈ సీరియల్‌ను తెరకెక్కిస్తారు. ఇందులో రెండు సీజన్లు ఉంటాయి. మొదటి సీజన్‌లో 9 ఎపిసోడ్లను తెరకెక్కించనున్నారు. రెండు సీజన్లను ప్రసారం చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ హక్కులు సంపాదించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments