Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి 2' కలెక్షన్లు రూ.1000 కోట్లు... చరిత్ర సృష్టించాం: ఆర్క మీడియా అధికారిక ప్రకటన

బాహుబలి 2 చిత్రం చరిత్ర సృష్టించింది. గత నెల 28వ తేదీన విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్ల కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి-2 వసూళ్లు రూ.1000 కోట్ల మార్

Webdunia
ఆదివారం, 7 మే 2017 (12:53 IST)
బాహుబలి 2 చిత్రం చరిత్ర సృష్టించింది. గత నెల 28వ తేదీన విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్ల కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి-2 వసూళ్లు రూ.1000 కోట్ల మార్క్ ను తాకాయని చిత్ర నిర్మాణ సంస్థ ఆర్క మీడియా అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
 
ఈ మేరకు.. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సోషల్ మీడియా ట్విట్టర్‌లో సరికొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ, 'భారతీయ సినిమా చరిత్రలో నంబర్ 1 బ్లాక్ బస్టర్' అని పేర్కొంటూ తాము చరిత్ర సృష్టించామని రూ.1000 కోట్లు బాహుబలి వసూలు చేసిందని చెబుతూ, చేతులెత్తి నమస్కరిస్తున్న ఎమోజీలను ఉంచింది. 
 
బాహుబలి కలెక్షన్లపై కరణ్ జోహార్ సైతం ఇదే పోస్టర్‌ను ట్వీట్ చేశాడు. ఇప్పటివరకూ సినిమా వసూలు చేసిన కలెక్షన్లపై పలు వార్తలు వచ్చినప్పటికీ, సినిమా తీసిన నిర్మాణ సంస్థ నుంచి కలెక్షన్లపై అధికారిక ప్రకటన కూడా వెలువడటంతో, బాహుబలి అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో రేషన్ కార్డు ఈకేవైసీ ఇంకా పూర్తి చేయలేదా?

పవన్ కుమారుడు మార్క్ స్కూలులో అగ్ని ప్రమాదం.. వారికి సత్కారం

స్వదేశాలకు వెళ్లేందుకు అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్!!

నైరుతి సీజన్‌లో ఏపీలో విస్తారంగా వర్షాలు ... ఐఎండీ వెల్లడి

గంగవ్వ మేకోవర్ మామూలుగా లేదుగా... సోషల్ మీడియాలో వైరల్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments