Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుదేవాను సర్ అని పిలుస్తా.. ఎవ్వరినీ పెళ్లి చేసుకోవట్లేదు: నికీషా పటేల్

ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవాను పెళ్లి చేసుకోవాలనుకోలేదని.. ఆయన తనకు మంచి స్నేహితుడని చెప్పింది. ప్రభుదేవా తనకు శ్రేయోభిలాషి మాత్రమేనని.. ఆయన్ని తాను సర్ అని పిలుస్తానని నికీషా పటేల్ తెలిపి

Webdunia
ఆదివారం, 13 మే 2018 (15:38 IST)
ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవాను పెళ్లి చేసుకోవాలనుకోలేదని.. ఆయన తనకు మంచి స్నేహితుడని చెప్పింది. ప్రభుదేవా తనకు శ్రేయోభిలాషి మాత్రమేనని.. ఆయన్ని తాను సర్ అని పిలుస్తానని నికీషా పటేల్ తెలిపింది. ప్రభుదేవాతో కలిసి నటించడం ఏంటి.. ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమని నికీషా పటేల్ చెప్పినట్లు వార్తలొచ్చాయి. 
 
దీనిపై నికీషా పటేల్ స్పందిస్తూ.. తాను ప్రభుదేవాను కాదు ఎవ్వరినీ పెళ్లి చేసుకోవట్లేదని క్లారిటీ ఇచ్చింది. కాదా పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు జోడీగా ''కొమరం పులి'' చిత్రంతో టాలీవుడ్‌ పరిశ్రమకు నికీషా పటేల్ పరిచయమైంది. 
 
ఓమ్, అరకు రోడ్డులో, గుంటూరు టాకీస్‌ 2 తదితర చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో దాదాపు 25 చిత్రాల్లో నటించిన నికీషా ప్రస్తుతం ''తేరీ మెహర్బానియా 2" అనే బాలీవుడ్‌ చిత్రంలో నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments