Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌పోర్ట్‌లో కెమెరా క‌ళ్ల‌కు చిక్కిన ఎన్టీఆర్, చ‌ర‌ణ్..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇద్ద‌రూ చెరో బ్యాగ్ ప‌ట్టుకుని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కెమెరా క‌ళ్ల‌కు చిక్కారు. ఇద్ద‌రు చాలా స‌ర‌దాగా క‌బుర్లు చెప్పుకుంటూ క‌నిపించారు. దీనిని బ‌ట్టి ఇద్ద‌రు ఒకేచోట‌కి వెళుతున్న‌ట్టు తెలుస్తుంది

Webdunia
బుధవారం, 7 మార్చి 2018 (14:48 IST)
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇద్ద‌రూ చెరో బ్యాగ్ ప‌ట్టుకుని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కెమెరా క‌ళ్ల‌కు చిక్కారు. ఇద్ద‌రు చాలా స‌ర‌దాగా క‌బుర్లు చెప్పుకుంటూ క‌నిపించారు. దీనిని బ‌ట్టి ఇద్ద‌రు ఒకేచోట‌కి వెళుతున్న‌ట్టు తెలుస్తుంది. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే.. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించ‌నున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ కోసం వ‌ర్క్ షాప్ నిర్వ‌హించ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి క‌దా..! ఆ వ‌ర్క్ షాప్‌లో పాల్గొనేందుకే అమెరికా వెళ్లార‌ని స‌మాచారం.
 
అక్కడే ఎన్టీఆర్ .. చరణ్‌లపై ఫోటో షూట్‌ను కూడా నిర్వహిస్తారట. ఈ సినిమా ఎనౌన్స్‌మెంట్ సమయంలో ఈ ఫోటోలను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించే ఈ భారీ చిత్రం కోసం విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ప‌వర్‌ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేసారు. ప్ర‌స్తుతం ప్రి-ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది.
 
ఆగ‌ష్టు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎనౌన్స్‌మెంట్ ద‌గ్గ‌ర నుంచే సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న ఈ మూవీ రిలీజ్ త‌ర్వాత ఇంకెన్ని సంచ‌ల‌నాలు సృష్టించ‌నుందో!!!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments