Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బయోపిక్ : జయప్రదగా రాశిఖన్నా...

బాలకృష్ణ హీరోగా "ఎన్టీఆర్ బయోపిక్" చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శత్వం వహిస్తున్నారు. ఇందులో అనేక మంది సీనియర్ నటీనటుల పాత్రలకు పలువురు యంగ్ హీరోహీరోయిన్లను ఎంపిక చేస్తున్నా

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (14:44 IST)
బాలకృష్ణ హీరోగా "ఎన్టీఆర్ బయోపిక్" చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శత్వం వహిస్తున్నారు. ఇందులో అనేక మంది సీనియర్ నటీనటుల పాత్రలకు పలువురు యంగ్ హీరోహీరోయిన్లను ఎంపిక చేస్తున్నారు.
 
ఈ చిత్రంలో బాలకృష్ణ సుమారు 50కి పైగా పాత్రలను ధరించనున్నారు. అలాగే, ఎన్టీఆర్ సతీమణిగా బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ను ఎంపిక చేశారు. ఇకపోతే, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, సావిత్రిగా కీర్తి సురేష్‌లను ఎంపిక చేయగా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుగా రానా దగ్గుబాటి నటిస్తున్నారు. 
 
స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురష్కరించుకొని పోస్టర్ రిలీజ్ చేసిన యూనిట్ ఇప్పుడు కొత్తగా మరొక పేరుని తెరమీదకి తీసుకొచ్చారు. ఈ చిత్రంలో మరొక పాత్రగా జయప్రద పాత్రలో రాశిఖన్నాను ఎంపిక చేసుకున్నారు. కాగా, ఇప్పటికే ఈ చిత్రం తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది కూడా. వచ్చే యేడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments