Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీమంతుడు చిత్రం కాంట్రవర్సీ పై మేకర్స్ అధికారిక ప్రకటన

డీవీ
శనివారం, 3 ఫిబ్రవరి 2024 (10:44 IST)
Srimanthudu movie
మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాకి , ఒక నవలకి సారూప్యత ఉందనే అప్పట్లో వార్తలు వచ్చాయి. అవతలి వారు కేసు పెట్టె స్థాయికి వెళ్ళింది. తాజాగా  నిరాధారమైన ఆరోపణల గురించి మేకర్స్ స్పందించారు. దీనికి కొరటాల శివ దర్శకుడు.
 
“శ్రీమంతుడు, ఆ నవల రెండు పబ్లిక్ డొమైన్ లో వున్నాయి. రెండు వేటికవే భిన్నమైనవి. పుస్తకం, ఫిల్మ్ ను పరిశీలించే వారు ఈ వాస్తవాన్ని తక్షణమే ధృవీకరించవచ్చు. ఈ విషయం ప్రస్తుతం న్యాయ సమీక్షలో ఉంది. ఈ రోజు వరకు ఎటువంటి విచారణలు, తీర్పులు రాలేదు. అందువల్ల అప్పుడే ఒక అభిప్రాయానికి రావొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం. 'శ్రీమంతుడు' ముఖ్య ఉద్దేశం అయిన గ్రామాన్ని దత్తత తీసుకోవాలనే మా ప్రధాన ఆలోచనపై మేము దృఢంగా నిలబడతాము.
 
శ్రీమంతుడు కథపై సదరు రచయిత చేస్తున్న ఆరోపణలు అన్నీ నిరాధారమైనవి. ఆ విషయం పై కోర్టు గాని, రచయితల సంఘము గాని ఎటువంటి తీర్పు ఇవ్వలేదనే  వాస్తవం అందరు గ్రహించాలి. కోర్టు  పరిధిలో వున్న అంశంపై అసత్య ప్రచారాలు చేస్తున్న ఎవరిమీదైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. దయచేసి ఆధారం లేని ఆరోపణలని ప్రచారం చేయొద్దని మీడియా వారిని కోరుతున్నాము అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments