Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Jawaan సాయిధరమ్‌కు పరుచూరి గోపాలకృష్ణ‌ ఆల్ ది బెస్ట్

మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం జవాన్. డిసెంబర్ ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే, ఈ చిత్రం స్పెషల్ ప్రీమియర్ షోను గురువారం సాయంత్రం హైదరాబాద్ శ్రీరాములు థియేటర్‌ల

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (10:26 IST)
మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం జవాన్. డిసెంబర్ ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే, ఈ చిత్రం స్పెషల్ ప్రీమియర్ షోను గురువారం సాయంత్రం హైదరాబాద్ శ్రీరాములు థియేటర్‌లో ప్రదర్శించారు. ఇప్పటికే ఈ సినిమాపై చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసింది.
 
'జవాన్' టీంకి ఆల్ ది బెస్ట్' చెబుతూ పరుచూరి గోపాలకృష్ణ ట్వీట్ చేశారు. "సరిహద్దుల్లో మన భద్రత కోసం జీవించే జవాన్‌ని ఎలా ఇష్టపడతారో, వెండితెర మీద జన వినోదం కోసం జవాన్ పాత్రలో జీవించిన సాయిధరమ్ తేజ్.. జీవింపచేసిన డైరెక్లర్ బీవీఎస్ రవి... మీ శ్రమని ప్రేక్షకులు కూడా ఇష్టపడతారు. ఆల్ ది బెస్ట్" అని గోపాలకృష్ణ ట్వీట్ చేశారు. దీనికి డైరెక్టర్ రవి థాంక్యూ సో మచ్ గురువుగారు అంటూ రీ ట్వీట్ చేశారు.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments