Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఛల్.. ఛల్.. గుర్రం' చిత్ర హీరోకు పవన్ కళ్యాణ్ బ్లెస్సింగ్స్

శైలేష్, దీక్షాపంత్, అంగనారాయ్ ప్రధాన పాత్రల్లో ఎం.ఆర్.ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మోహన ప్రసాద్ దర్శకత్వంలో ఎం.రాఘవయ్య నిర్మిస్తున్న చిత్రం ‘ఛల్ ఛల్ గుర్రం’. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా ఆడియో, ట్రైల‌ర

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (17:02 IST)
శైలేష్, దీక్షాపంత్, అంగనారాయ్ ప్రధాన పాత్రల్లో ఎం.ఆర్.ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మోహన ప్రసాద్ దర్శకత్వంలో ఎం.రాఘవయ్య నిర్మిస్తున్న చిత్రం ‘ఛల్ ఛల్ గుర్రం’. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా ఆడియో, ట్రైల‌ర్‌ల‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తుంది. ఇప్పుడు స్వ‌యానా పవ‌న్ క‌ళ్యాణ్ ఈ చిత్ర బృందాన్ని అభినందించారు. 
 
ట్రైలర్ బాగా ఆక‌ట్టుకుంది. ఇలాంటి సినిమాను నిర్మించిన రాఘ‌వ‌య్య‌ను ఆయ‌న ప్ర‌త్యేకంగా అభినందించారు. డైర‌క్ట‌ర్ మోహ‌న్ సినిమాను బాగా తెర‌కెక్కించాడ‌ని, పాట‌ల‌న్నీ బాగున్నాయని, దీపావ‌ళికి విడుద‌లయ్యే ఈ సినిమా ప్ర‌తీ ఒక్క‌రినీ అల‌రిస్తుంద‌ని ఆయ‌న అన్నారు.
 
ఈ చిత్రంలో శైలేష్ బొలిశెట్టి, దీక్షా పంత్, అంగ‌నా రాయ్, నాగ‌బాబు, బెన‌ర్జీ, ముక్త‌ర్ ఖాన్, ప్ర‌వీణ్‌, సుడిగాలి సుధీర్, చిత్రం శ్రీను, అశోక్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ ప్రసాద్ దర్శకుడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల గిరుల్లో వైసీపీ నిఘా నేత్రాలు : భూమన కరుణాకర్ రెడ్డి

ది గోల్కొండ బ్లూ- అరుదైన నీలి వజ్రం- మే 14న జెనీవాలో వేలానికి సిద్ధం (video)

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని పరిస్థితి విషమం

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇకపై బంగారు లాకెట్ల విక్రయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments