Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవాలో వైభవంగా జరిగిన సమంత, నాగచైతన్య వివాహం

టాలీవుడ్ ప్రేమపక్షులు హీరో నాగ చైతన్య, హీరోయిన్‌ సమంత వివాహం అట్టహాసంగా జరిగింది. హిందూ సాంప్రదాయ పద్థతిలో పెళ్లి చేసుకున్నారు. గోవాలో శుక్రవారం రాత్రి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. బంధువులు, సన్నిహితు

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2017 (09:00 IST)
టాలీవుడ్ ప్రేమపక్షులు హీరో నాగ చైతన్య, హీరోయిన్‌ సమంత వివాహం అట్టహాసంగా జరిగింది. హిందూ సాంప్రదాయ పద్థతిలో పెళ్లి చేసుకున్నారు. గోవాలో శుక్రవారం రాత్రి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. బంధువులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య ఈ వివాహం జరిగింది. వివాహ ఫోటోలను అక్కినేని నాగార్జున ట్విట్టర్లో పోస్టు చేశాడు. చైసామ్‌ హ్యాపినెస్‌ ఇప్పుడు అఫిషియల్‌ అంటూ నాగ్‌ ట్వీట్‌ చేశాడు. పెళ్లి దుస్తుల్లో నాగ్, సామ్ అదిరిపోయారు.
 
ఏమాయ చేసావె సినిమా సందర్భంగా వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ పెళ్లి పీటల వరకు వచ్చింది. వీరి ఎనిమిదేళ్ల ప్రేమబంధం శుక్రవారం పెళ్లితో మరింత బలపడింది. రెండు మతాలకు చెందిన వీరి వివాహం హిందూ, క్రిష్టియన్ మత సంప్రదాయాల్లో జరిపించాలని నిర్ణయించారు. 
 
ఇందులో భాగంగా గోవాలోని బీచ్ ఒడ్డున వున్న ఓ హోటల్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం శుక్రవారం రాత్రి 11గంటల 52 నిమిషాలకు వివాహం జరిగింది. ఇకపోతే.. శనివారం క్రైస్తవ మతాచార పద్దతిలో సాయంత్రం 5గంటల 30 నిమిషాలకు వీరి వివాహం జరగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments