Webdunia - Bharat's app for daily news and videos

Install App

పియూష్ సహదేవ్‌ అరెస్ట్.. సహజీవనం పేరిట రేప్ చేశాడని?

బుల్లితెర నటుడు పియూష్ సహదేవ్ ఫ్యాషన్ డిజైనర్‌తో సహజీవనం చేశాడు. అంతకుముందు భార్యకు విడాకులిచ్చేశాడు. అయితే సహదేవ్ మాయమాటలు నమ్మి మూడు నెలల పాటు సహజీవనం చేసింది ఓ ఫ్యాషన్ డిజైనర్. చివరికి మూడు నెలల తర

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (15:08 IST)
బుల్లితెర నటుడు పియూష్ సహదేవ్ ఫ్యాషన్ డిజైనర్‌తో సహజీవనం చేశాడు. అంతకుముందు భార్యకు విడాకులిచ్చేశాడు. అయితే సహదేవ్ మాయమాటలు నమ్మి మూడు నెలల పాటు సహజీవనం చేసింది ఓ ఫ్యాషన్ డిజైనర్. చివరికి మూడు నెలల తర్వాత సహదేవ్ ముఖం చాటేశాడు. పెళ్ళి చేసుకోనని తేల్చి చెప్పేశాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. 
 
ఇప్పటికే భార్యకు విడాకులిచ్చి వార్తల్లోకెక్కిన పియూష్ సహదేవ్ (35)పై ఫ్యాషన్ డిజైనర్ (23) అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ ఫ్యాషన్ షోలో తనకు సహదేవ్ పరిచయం అయ్యాడని.. ఆపై స్నేహం చేసి తనతో సహజీవనం చేశాడని.. మూడు నెలల తర్వాత పెళ్ళి చేసుకోనని చెప్పేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
పెళ్ళి చేసుకుంటానని హామీ ఇచ్చాడని.. ఇప్పుడు కాదు పొమ్మంటున్నాడని బాధితురాలు ఆరోపించింది. దీంతో సహదేవ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కోర్టు అతడికి 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments