Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ - పూజాహెగ్డే లుక్స్ అదుర్స్, ప్రభాస్ 20 సినిమా

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (17:55 IST)
కరోనా వైరస్ నుంచి మెల్లమెల్లగా టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా బయటకు వస్తోంది. త్వరలో కొత్త సినిమాల షూటింగులు జరిపేందుకు పూర్తి జాగ్రత్తలతో సినీ ఇండస్ట్రీ పెద్దలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలావుంటే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రభాస్‌కు 20వది.
కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతానికి షూటింగ్ గ్యాప్ వచ్చింది. ఆమధ్య లాక్‌డౌన్‌కు ముందు జార్జియాలో కీలక షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్నారు. ఐతే ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు కానీ లుక్స్ కానీ బయటపెట్టలేదు. తాజాగా చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి చెందిన కొన్ని ఫోటోలను విడుదల చేశాడు దర్శకుడు. 
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభాస్, పూజా హెగ్డే, దర్శకుడు రాధాకృష్ణ కుమార్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, కృష్ణంరాజు, వి.వి.వినాయక్, రాజమౌళి పాల్గొన్నారు. కాగా ఈ ఫోటోల్లో ప్రభాస్-పూజా హెగ్డే జంట సూపర్బ్‌గా వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభం: జగన్‌ను తప్పకుండా ఆహ్వానిస్తాం

రోడ్డు ప్రమాదం: వెంటనే స్పందించిన నాదెండ్ల మనోహర్

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

భారత్ పర్యటనలో జేడీ వాన్స్.. అక్షరధామ్ ఆలయంలో వాన్స్ ఫ్యామిలీ

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

తర్వాతి కథనం
Show comments