Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్, రామ్ చరణ్ లు మెచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీజర్

Webdunia
గురువారం, 4 మే 2023 (16:38 IST)
Prabhas and Ram Charan twitter
ఏ సినిమాకైనా పెద్ద స్టార్స్ నుంచి ప్రశంసలు వస్తే ఆ బూస్టప్ వేరే ఉంటుంది. అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి నటించిన  మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ టీజర్ కు ఇండియాస్ టాప్ స్టార్స్ అయిన ప్రభాస్, రామ్ చరణ్ నుంచి అద్భుతమై స్పందన వచ్చింది. ఈ టీజర్ తమకు ఎంతో నచ్చిందని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం విశేషం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, నవీన్ పోలిశెట్టి మరియు అనుష్క నటించిన టీజర్ కొన్ని రోజుల క్రితం ఆవిష్కరించబడింది మరియు దీనికి గొప్ప స్పందన వచ్చింది.
 
 విడుదలైన కొన్ని గంటల్లోనే టీజర్ వైరల్ అయింది. అద్భుతంగా ఉందనే ప్రశంసలతో పాటు ఎంటర్టైనింగ్ గా ఉందనే ఎంకరేజ్మెంట్స్ కూడా వచ్చాయి. అనుష్క చాలా రోజుల తర్వాత స్క్రీన్ పై కనిపించబోతోన్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
ఈ క్రమంలో ప్రభాస్ నుంచి శుభాకాంక్షలు రావడం సినిమాకు పెద్ద ఎసెట్ అయింది. ఈ టీజర్ ను సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ.. చాలా ఎంటర్ టైనింగ్ గా ఉందని, టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు చెప్పాడు ప్రభాస్. 
 
లేటెస్ట్ గా రామ్ చరణ్‌ కూడా టీజర్‌ను మెచ్చుకుంటూ “#MissShettyMrPolishetty టీజర్‌ నాకు బాగా నచ్చింది. రిఫ్రెష్‌గా కనిపిస్తోంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Insta Friend: ఇన్‌స్టా ఫ్రెండ్.. హోటల్ గదిలో వేధించాడు.. ఆపై వ్యభిచారం

Pawan Kalyan: తమిళనాడు మత్స్యకారులపై దాడులు.. పవన్ కల్యాణ్ స్పందన

వాట్సాప్ వైద్యం వికటించింది.. గర్భశోకాన్ని మిగిల్చింది...

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments