Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనింకా పెళ్ళి చేసుకోలేదు: మీడియాకు చురకలంటించిన రిచా

''లీడర్'' సినిమా ద్వారా కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రిచా గంగోపాధ్యాయ.. తాజాగా విదేశాల్లో చదువుకుంటున్న రిచా.. ప్రభాస్, రవితేజ, నాగార్జున వంటి అగ్ర హీరోల సరసన నటించింది. ''భాయ్'' సినిమా తర్

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2017 (14:49 IST)
''లీడర్'' సినిమా ద్వారా కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రిచా గంగోపాధ్యాయ.. తాజాగా విదేశాల్లో చదువుకుంటున్న రిచా.. ప్రభాస్, రవితేజ, నాగార్జున వంటి అగ్ర హీరోల సరసన నటించింది. ''భాయ్'' సినిమా తర్వాత సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని అమెరికా వెళ్లిపోయింది. తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన ఈ భామ సీక్రెట్‌గా వివాహం చేసుకుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది.
 
తన చిన్ననాటి స్నేహితుడిని అమెరికాలోనే రిచా పెళ్లాడినట్లు చెబుతున్నారు. ఈ పెళ్లి ఏ హడావుడి లేకుండా సింపుల్‌గా వీరి వివాహం జరిగిందని ప్రచారం సాగింది. ఈ వార్తలపై రిచా ఫైర్ అయ్యింది. ఇంగ్లీషు లేదా వ్యంగ్య వ్యాఖ్యలు అర్థం కాకపోవచ్చు. స్పష్టంగా చెప్తున్నా.. నాకింకా పెళ్లి కాలేదు. పెళ్లి చేసుకోలేదు. ఒక వేళ చేసుకుంటే తప్పకుండా నేనే చెబుతాననని వెల్లడించింది. 
 
అంతేకాదు, ఈ రూమర్లకు తెరలేపిన మీడియాకు కూడా ఆమె చురకలు వేసింది. 'మీడియా నా బోరింగ్ లైఫ్ చూసి నిరుత్సాహపడినట్లుంది. అందుకే, మసాలాలను దట్టిస్తోంది. దయచేసి, సినిమాల నుంచి రిటైరైన నటుల జీవితాలను పక్కన వదిలి, క్రియాశీలక సినిమా వార్తలపై దృష్టి పెట్టండి' అని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?

Gali Janardhan Reddy: అక్రమ మైనింగ్ కేసు- గాలితో పాటు ఐదుగురికి ఏడేళ్ల జైలు శిక్ష

Mega DSC: మెగా డీఎస్పీ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి.. నారా లోకేష్

పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో మహిళ హత్య

Pankaja Sri: వంశీకి హైపోక్సియా ఉంది.. జైలులో వుండలేరు.. భార్య పంకజ శ్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments