Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ "ఆదిపురుష్" చిత్రం విడుదల వాయిదా?

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2022 (19:11 IST)
ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఔం రౌత్ తెరకెక్కిస్తున్న చిత్రం "ఆదిపురుష్". మైథలాజికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే, ఈ సినిమాను వచ్చే యేడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. కానీ, ఈ చిత్రం విడుదల తేదీని మార్చినట్టు పుకారు ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. 
 
ఈ చిత్రాన్ని తొలుత ప్రకటించిన తేదీ కంటే ముందుగా లేదా వెనుక అయినా విడుదల చేసే అవకాశం ఉందన్ని ఆ గాసిప్ సారాంశం. అంటే జనవరి మొదటి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ పుకార్లకు చిత్ర బృందం తెరదించుతుందో లేదో వేచి చూడాల్సివుంది. 
 
మరోవైపు, ఈ చిత్రంలో శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ లింగ్, హనుమంతుడుగా దేవ్‌దత్తాలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సాచెట్ -పరంపర సంగీతాన్ని సమకూర్చారు. టీ సిరీస్, రెట్రోఫైల్స్ సంస్థలు కలిసి భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

పెళ్లి- ఫుడ్ స్టాల్.. తందూరీ, రోటీల విషయంలో గొడవ.. ఇద్దరు యువకుల బలి.. ఎలా?

కేంద్ర మాజీ మంత్రి ఏ.రాజాకు ప్రాణాపాయం తప్పింది - ఎలాగో చూడండి (Video)

బీరు సేవిస్తూ డ్రైవ్ చేసిన వ్యక్తి : వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments