Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.. నరేష్‌కు ప్రకాష్ రాజ్ వార్నింగ్

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (11:37 IST)
మా ఎన్నికల్లో భాగంగా... ప్రకాష్ రాజ్ ప్యానల్, విష్ణు ప్యానల్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. విష్ణు ప్యానల్‌కు సపోర్ట్ చేస్తున్న నరేష్.. పదే పదే ప్రకాష్ రాజ్ తెలుగు వాడు కాదంటూ మాట్లాడడం ఫై ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని నరేష్‌కు వార్నింగ్ ఇచ్చారు ప్రకాష్ రాజ్. కొంచెం కోపం, బాధతో వేసే ఓటు సునామిలో మంచు విష్ణు కొట్టుకుపోవాలన్నారు ప్రకాశ్‌ రాజ్‌.
 
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మీ బంధువైతే. మా ఎన్నికలకు వస్తారా ? అని ప్రకాశ్‌ రాజ్‌ ప్రశ్నించారు. రెండు సార్లు హలో చెబితే. కేటీఆర్‌ ఫ్రెండ్‌ అయిపోతారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మా ఎన్నికల్లో జగన్‌, కేసీఆర్‌, బీజేపీని లాగుతారా అని నిలదీశారు. 
 
తన అంత తెలుగు మంచు విష్ణు ప్యానెల్‌‌లో ఎవరికి రాదని. మా ఎన్నికలపై ప్రశ్నిస్తే బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముంచు ఓ ఛానల్ ఇంటర్వ్యూలో 'పవన్ కళ్యాణ్ మార్నిగ్ షో కలెక్షన్స్ అంత ఉండవు మీ సినిమా బడ్జెట్' అని అన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments