Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన భర్తతో ఎఫైర్ వుందని నటిని నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని కొట్టుకుంటూ తరిమిన హీరో భార్య

Webdunia
బుధవారం, 27 జులై 2022 (14:26 IST)
ఎఫైర్స్. ఇలాంటివి ఈమధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం. పైగా డేటింగులు కూడా చేసేస్తూ... ఇష్టమైతే పెళ్లి లేదంటే ఎవరిదారిన వాళ్లు విడిపోవడం సాధారణమవుతుంది. ఐతే ఈ ఎఫైర్లు, ఎఫైర్లు వున్నట్లుగా అనుమానాలు రావడంతో పలుచోట్ల ఘర్షణలు, దాడులు, హత్యలు కూడా జరుగుతున్నాయి. తాజాగా ఓ హీరో భార్య తన భర్త(హీరో)తో ఓ హీరోయిన్ అక్రమ సంబంధం సాగిస్తుందన్న అనుమానంతో ఆమెను నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని వెంబడించి మరీ కొట్టుకుంటూ తరుముకెళ్లింది. ఈ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ అయ్యింది.

 
పూర్తి వివరాలు చూస్తే... ఒడియా హీరోహీరోయిన్లు బాబుషాన్, ప్రకృతి మిశ్రా ఇద్దరూ ప్రేమమ్ చిత్రంతో పాపులర్ అయ్యారు. ఇక అక్కడ్నుంచి వీరిద్దరూ చాలా సన్నిహితంగా వున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. దీనితో హీరో గారి భార్యకు తన భర్త, ప్రకృతి మిశ్రాపై అనుమానం పెరిగింది. దాంతో వారిని ఫాలో అవుతూ వచ్చింది.

 
ఈ క్రమంలో తన భర్త కారులో ప్రకృతి మిశ్రా కలిసి వెళ్లడాన్ని చూసి వెంబడించి కారును అడ్డగించింది. కారులోకి ఎక్కి నటి ప్రకృతి మిశ్రా జుట్టు పట్టుకుని కొట్టడం మొదలుపెట్టింది. ఆ సమయంలో నటి... హెల్ప్ ప్లీజ్ అని అరుస్తున్నా ఎవరూ ఆమెకి సాయం చేయలేదు. జరుగుతున్న ఘటనను తమ సెల్ ఫోనుల్లో వీడియోలు తీసుకుంటూ వున్నారు. దీనితో ఎలాగో ఆమె తప్పించుకుని కారు నుంచి దిగి పరుగుపెట్టింది. ఐనా హీరో భార్య ఆమెను తరుముతూ తన్నుతూ వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments