Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Nandiawards : గౌరవప్రదమైన అవార్డు: మెగాస్టార్‌

మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో అవార్డు. నంది అవార్డుల్లో 2016 ఏడాదికిగాను ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు చిరంజీవికి ప్రకటించారు. ఈ సందర్భంగా చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు.

Webdunia
గురువారం, 16 నవంబరు 2017 (08:34 IST)
మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో అవార్డు. నంది అవార్డుల్లో 2016 ఏడాదికిగాను ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు చిరంజీవికి ప్రకటించారు. ఈ సందర్భంగా చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. 'రఘుపతి వెంకయ్య అవార్డుకు కమిటీ నన్ను ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉంది. ఓ గొప్ప వ్యక్తి పేరిట నెలకొల్పిన అవార్డు 2016 ఏడాదికిగాను నన్ను ఎంపిక చేసినందుకు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వానికి, జ్యూరీకి కృతజ్ఞతలు. అలాగే మిగతా విజేతలకు నా అభినందనలు అని వ్యాఖ్యానించారు.
 
తన అభిమాన దర్శకుడి పేరు మీదున్న అవార్డు రావడంతో త్రివిక్రమ్‌ సంతోషాన్ని వ్యక్తం చేశారు. బీఎన్‌ రెడ్డి పురస్కారం 2015 సంవత్సరానికిగాను ఆయనకు దక్కింది. ప్రస్తుతం ఆయన పవన్‌ కళ్యాణ్‌ 25వ చిత్ర షూటింగ్‌ కోసం యూరప్‌ వెళ్లారు. త్వరలోనే పూర్తికానున్న ఆ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్‌ చేయనున్నారు. పవన్‌తో త్రివిక్రమ్‌ చేస్తున్న ఈ మూడవ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments