Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకారంలో శృంగారంగా అదరగొట్టిన హీరోయిన్ (video)

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (18:50 IST)
ప్రియాంక అరుల్.. నాని గ్యాంగ్ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. పెద్దగా ఆ సినిమా ప్రేక్షకులను అలరించకపోగా అందులో నటించిన హీరోయిన్‌ను కూడా ప్రేక్షకులు మర్చిపోయారు. ఆ తరువాత ప్రియాంక నటించిన సినిమా శ్రీకారం. ప్రస్తుత హిట్ టాక్‌తో సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది.
 
శర్వానంద్‌కు ఉన్న క్రేజ్‌తో సినిమా బాగానే ఆడుతోంది. యువప్రేక్షకులను బాగా అలరిస్తోంది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ ప్రియాంకకు మంచి మార్కులే వచ్చాయి. అయితే ప్రియాంక తాజాగా తన మనస్సులోని మాటలను బయట పెట్టారు. 
 
నాకు నవ్వు సీన్లలో నటించడం బాగా తెలుసు.. ఎమోషనల్.. ఏడుస్తూ సినిమాలు చేయగలను. కానీ శృంగారం చేయాలంటే మాత్రం నచ్చదు అంటోంది ప్రియాంక. కానీ శ్రీకారం సినిమాలో మాత్రం ఓణీలో బాగా అందాలు ఆరబోసింది ఈ భామ. పైకేమో శృంగారం అంటే ఛీ అని చెప్పే హీరోయిన్.. సినిమాల్లో మాత్రం రెచ్చిపోయి నటిస్తోందని అభిమానులు సందేశాలు పంపిస్తున్నారట.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీకెన్నిసార్లు చెప్పాలి... నన్ను కలవడానికి ఢిల్లీకి రావాలని? లోకేశ్‌కు ప్రధాని ప్రశ్న!

Hyderabad: నెలవారీ బస్ పాస్ హోల్డర్ల కోసం మెట్రో కాంబో టికెన్

పాకిస్థాన్‌కు మరో షాకిచ్చిన కేంద్రం... దిగుమతులపై నిషేధం!

Class 11 Exam: పొలంలో తొమ్మిది మందిచే అత్యాచారం.. 11వ తరగతి పరీక్షలకు బాధితురాలు

16 యేళ్ల మైనర్ బాలుడుపై 28 యేళ్ళ మహిళ అత్యాచారం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments