Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసాజ్ ముసుగులో వ్యభిచారం... అందమైన అమ్మాయిలతో క్రాస్ మసాజ్

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (12:02 IST)
హైదరాబాద్‌ నగరంలో వ్యభిచారం గుట్టును పోలీసులు బహిర్గతం చేశారు. మసాజ్ ముసుగులో ఈ దందాను కొనసాగిస్తూ వచ్చారు. ఈ వ్యవహారంలో ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈస్ట్‌ మారేడుపల్లిలోని రాజేష్‌ కుమార్‌ అనే వ్యక్తి 'ట్రాంక్విల్‌ యూనిసెక్స్‌ సెలూన్‌ అండ్‌ స్పా' పేరుతో మసాజ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. ఆ తర్వాత మసాజ్ ముసుగులో మన్నపు శ్రావణ్ కుమార్, ఎల్క విద్యా సాగర్‌ అనే ఇద్దరు వ్యక్తులతో కలిసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో బుధవారం రాత్రి తుకారాంగేట్‌ పోలీసులు దాడులు నిర్వహించారు.
 
ఆ సమయంలో మసాజ్ సెంటర్‌లో ఉన్న నిర్వాహకులు శ్రావణ్‌ కుమార్, విద్యాసాగర్, విటులు విద్యానగర్‌కు చెందిన పులుగుర్త సురేష్, నాచారం ప్రాంతానికి చెందిన మేడల రాజ్‌ కుమార్‌తో పాటు ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు యువతులను బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments