Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై ఎయిర్పోట్ లో పూరీ-ఛార్మీ.

Webdunia
బుధవారం, 8 మార్చి 2023 (18:33 IST)
Puri jaganadh, Charmi kour
పూరీ జగన్నాథ్, ఛార్మి జంట చాల కాలం బయట కనిపించలేదు. విజయ్ దేవరకొండ హీరోగా చేసిన లైగర్ దెబ్బకు ఇద్దరూ అజ్జ్ఞాతం లో ఉన్నారు. ఇక బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ముంబై ఎయిర్పోట్ లో పూరీ-ఛార్మీ కనిపించారు.  పాన్ ఇండియా రేంజ్ లో తీసిన సినిమా తో వర్రు ఒక్కసారి హైలెట్ అయ్యారు. కానీ సినిమా డిజాస్టర్ కావడంతో విజయ్ దేవరకొండ కు నెగెటివ్ అయింది.  ఆ సినిమా ఎఫెక్ట్ జనగణమన  పై పడింది. ఐటీ దాడులు జరిగాయి. 
 
అయినా విజయ్ దేవరకొండ తదుపరి సినిమా ఏదీ పూర్తి కాలేదు. ఖుషి కూడా కొంత షూట్ జరిగి ఆగిపోయింది. సమంత డేట్స్ సెట్ కాక పోవడంతో దిల్ రాజు సినిమా చేయడానికి సిద్దమయ్యాడు. గీతగోవిందం ఫేమ్ పరశురామ్ కొత్త కథను రాసాడు. ఏదిఏమైనా కమిట్ మెంట్ ప్రకారం మరల పూరి, విజయ్ దేవరకొండ కాంబినేషన్ ఉంటుందని తెలుస్తోంది. ఈసారి ఏమిచేస్తాడో చూడాలి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kolar farmers: పాకిస్థాన్‌కు టమోటా ఎగుమతి నిలిపివేసిన వ్యాపారులు

చార్‌ధామ్ యాత్ర ప్రారంభం - తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు

ఢిల్లీలో అకాల వర్షాలు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!!

పహల్గామ్ దాడికి బైసరన్ లోయలో 48 గంటలు గడిపిన టెర్రరిస్టులు

YouTuber: తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి - అతనే ఉరేసి చంపేశాడా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments