Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్.ఆర్. మూవీ మేకర్స్ నిర్మాత‌ వెంకట్ మృతి

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (11:50 IST)
తెలుగు సినిమా రంగంలో ఆర్.ఆర్. మూవీ మేకర్స్ స్థాపించి ప‌లు సినిమాలు తీసిన వెంక‌ట్ సోమ‌వారంనాడు ఉద‌యం మృతిచెందారు. ఆయ‌న అస‌లు పేరు జె. వి వెంకట్ ఫణింద్ర రెడ్డి. ఎస్‌.వి. కృష్ణారెడ్డికి స‌న్నిహితుడు. వెంక‌ట్ గ‌త కొద్దికాలంగా మూత్ర పిండాల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అందుకోసం గ‌చ్చిబౌలిలోని ఎఐజి ఆసుప‌త్రిలో చికిత్స‌పొందుతూ సోమవారం ఉదయం 5. 30 గంటలకు తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. 


 




వెంకట్ వయసు 57 సంవత్సరాలు. తెలుగులో `ది ఎండ్, సామాన్యుడు, మాయాజాలం, హంగామా, గుండమ్మగారి మనవడు, బహుమతి, కిక్, ప్రేమ కావాలి, డాన్ శ్రీను, పైసా, ఢమరుకం, బిజినెస్ మన్, లవ్లీ, విక్టరీ, మావిడాకులు సినిమాను ఇంగ్లిష్ లో `డివోర్స్ ఇన్విటేషన్`గా నిర్మించారు.

 
వెంకట్ ప్రతి సినిమా విడుదల సందర్భగా సేవా సంస్థలకు ఐదు లక్షల రూపాయలను అందించేవారు. సినిమా అంటే ఎంతో మక్కువ వున్న వెంకట్ ప్రచారానికి దూరంగా ఉండేవారు. ఆయన ఫోటో కూడా ఎవరికీ తెలియదు. తెర వెనుక వుండే వెంకట్ నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షించేవారు. వెంకట్ మృతికి పలువురు సినీ ప్ర‌ముఖ‌ులు సంతాపం తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతిలో ఎకరం రూ.20కోట్లు...

Indian Student: అమెరికాలో కూడా ఇలాంటి ఆటలా? భారతీయ విద్యార్థి అరెస్ట్

రాత్రి బోయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది, తెల్లారేసరికి శవమై కనబడింది, ఏమైంది?

Madhya Pradesh: ఏకలవ్య స్కూల్ ప్రిన్సిపాల్, లైబ్రేరియన్‌.. ఇద్దరూ జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు..(video)

వీడి దుంపతెగ... లైవ్ కాన్సెర్ట్‌లోనే కానిచ్చేశాడు.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments