Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతికి రాధేశ్యామ్.. నవంబర్ 15న ఈ రాతలే సాంగ్ (video)

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (14:00 IST)
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రాధేశ్యామ్. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమా అప్డేట్ వచ్చేసింది. 
 
ఈ చిత్రంలోని ‘ఈ రాతలే’ అనే తొలి సాంగ్ ను నవంబరు 15న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ పాటను విడుదల చేయనున్నట్లు చెప్పింది. అయితే హిందీ వర్షెన్ పాటను ఎప్పుడు రిలీజ్ చేస్తుందో క్లారిటీ ఇవ్వలేదు. వింటేజ్‌ లవ్‌స్టోరీ మూవీగా తెరకెక్కిన రాధేశ్యామ్‌లో ప్రభాస్‌ లవర్‌బాయ్‌ పాత్రలో మెప్పించనున్నారు. 
 
టీవలే ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా రాధేశ్యామ్‌ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సోషల్‌మీడియా వేదికగా మూవీ టీమ్‌ ఈ టీజర్‌‌ను ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. లవర్‌బాయ్‌గా ప్రభాస్‌ లుక్‌, డైలాగ్‌లు, హావభావాలు అదిరిపోయాయి. ఇక జస్టిన్‌ ప్రభాకరణ్‌ అందించిన మ్యూజిక్ హైలెట్‌గా ఉంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments