Webdunia - Bharat's app for daily news and videos

Install App

లుంగీ కట్టుకుని వంటచేసిన రాజేంద్రప్రసాద్ (ఫోటో)

సంక్రాంతి సందర్భంగా రాజ్ తరుణ్ రాజుగాడు సినిమా విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్‌తో తాము చేసిన సంద‌డిని న‌టుడు రాజ్‌త‌రు

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2017 (17:33 IST)
సంక్రాంతి సందర్భంగా రాజ్ తరుణ్ రాజుగాడు సినిమా విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్‌తో తాము చేసిన సంద‌డిని న‌టుడు రాజ్‌త‌రుణ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపాడు.

లుంగీ కట్టుకుని రాజేంద్రప్రసాద్ వంట  చేశారు. రాజేంద్రప్రసాద్‌తో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నాడు. రాజేంద్రప్రసాద్ వంటకాలను రుచి చూడాలని చూశానని.. ఇంతలోపే భోజనం వడ్డించేశారని.. టేస్ట్ అదిరిపోయిందని రాజ్ తరుణ్ తెలిపాడు.
 
రాజ్ తరుణ్..."ఉయ్యాల జంపాల" సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. సినిమాల్లోకి రాకముందు ఇతను లఘు చిత్రాలకు పనిచేశాడు. ఉయ్యాల జంపాల, కుమారి 21 ఎఫ్, సినిమా చూపిస్తా మావ వంటి సినిమాల ద్వారా సక్సెస్ సాధించాడు. 
 
తాజాగా 'రాజు గాడు' సినిమా చిత్రంలో నటిస్తున్న రాజ్ తరుణ్.. ఈడోరకం-ఆడో రకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు వంటి సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక రాజుగాడు సినిమాలో 'రాజ్ తరుణ్' సరసన 'అమైరా దస్తుర్' హీరోయి‌న్‌ గా నటిస్తోంది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌, రావు రమేష్‌ కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌తో స్నేహం .. గాలికి జైలు శిక్ష - ఎమ్మెల్యే పదవి కూడా పాయె...

పాక్‌కు పగటిపూటే చుక్కలు... యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌తో మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం (Video)

భారత్ పాకిస్థాన్ యుద్ధం : విమాన ప్రయాణికులకు అలెర్ట్

దేశం కోసం ఏమైనా చేస్తాం : ముఖేశ్ అంబానీ - గౌతం అదానీ

పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ నిధులపై సమీక్ష.. అడ్డు చెప్పనున్న భారత్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments