Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీ "2.O" ఓ మహాకావ్యం : అక్షయ్ కుమార్

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "2.O". గతంలో వచ్చిన 'రోబో'కు సీక్వెల్. ఈ చిత్రం ఆడియో వేడుకను గ్రాండ్ నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2017 (07:03 IST)
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "2.O". గతంలో వచ్చిన 'రోబో'కు సీక్వెల్. ఈ చిత్రం ఆడియో వేడుకను గ్రాండ్ నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. 
 
ఈ నెల 27న దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాకు సమీపంలో బుర్జ్ పార్కులో 2.0 ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ను నిర్వహించనున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహ్మాన్ లైవ్ ఫర్‌ఫార్మెన్స్‌తో ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో అమీజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ విలన్ రోల్ పోషిస్తున్నాడు. 
 
ఈనేపథ్యంలో అక్షయ్ కుమార్ ఓ ట్వీట్ చేశారు. "ఇక.. 2.0 మ్యూజిక్ ఈవెంట్‌కు రెడీ అవ్వాలని... ఇంకా రెండు రోజులే ఉందని, ఈ మూవీ ఓ మహాకావ్యం" అంటూ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments