Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీని నిర్మించడం దండగ.. గ్రీన్ మ్యాట్ చాలు 'బాహుబలియన్ అసెంబ్లీ' రెడీ: వర్మ

విభజనకు తర్వాత నిధులు లేక, స్పెషల్ స్టేటస్ లేకుండా.. స్పెషల్ ప్యాకేజీ కోసం కేంద్రం నుంచి డబ్బెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ఏపీ సర్కారుపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని నిర్మాణం,

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2017 (13:50 IST)
విభజనకు తర్వాత నిధులు లేక, స్పెషల్ స్టేటస్ లేకుండా.. స్పెషల్ ప్యాకేజీ కోసం కేంద్రం నుంచి డబ్బెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ఏపీ సర్కారుపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని నిర్మాణం, అసెంబ్లీ నిర్మాణాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వుంది. ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. 
 
కోట్ల రూపాయలు ఖర్చు చేసి అసెంబ్లీని నిర్మించడం దండగ అని వర్మ చెప్పుకొచ్చారు. అంతేగాకుండా ఏపీ ప్రభుత్వానికి ఓ గొప్ప సలహాను ఇస్తున్నానని.. అసెంబ్లీ సమావేశాలను గ్రీన్ మ్యాట్ స్క్రీన్ ముందు నిర్వహించాలన్నారు. ఆ తర్వాత రాజమౌళి సహకారంతో గ్రాఫిక్స్ జతచేసి టెలికాస్ట్ చేస్తే అద్భుతంగా వుంటుందని చెప్పుకొచ్చారు. ఇలా చేస్తే అసెంబ్లీ ప్రపంచంలోని అన్నీ అసెంబ్లీల కంటే గొప్పగా వుంటుందని చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇది ''బాహుబలియన్ అసెంబ్లీ'' కాబట్టి అంటూ ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం బయటపడుతుందని ప్రియుడితో జతకట్టి భర్తను మట్టుబెట్టిన భార్య!!

పోప్ నివాళి కోసం వాటికన్ సిటీకి వెళ్లిన రాష్ట్రపతి బృందం!!

రాజకీయ క్రినీడలో బలైపోయాను : దువ్వాడ శ్రీనివాస్ నిర్వేదం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు బిగుస్తున్న ఉచ్చు.. కీలక అనుచరుడు అరెస్టు!!

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments