Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ గోపాల్ వర్మ రొమాన్స్ డ్యాన్స్ లీక్.. వీడియో వైరల్

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (14:38 IST)
తెలుగులో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఒక బుల్లితెర నటితో చేసిన రోమాంటిక్ డ్యాన్స్ వీడియో అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇక వీడియోను దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం దుమారం రేపింది. ఈ రొమాంటిక్ డ్యాన్స్ వీడియోను షేర్ చేసిన వర్మ.. అందులో ఉన్నది తాను కాదని సరదాగా కామెంట్ చేయడం విశేషం. ఈ వీడియో కొన్ని నిమిషాల్లోనే వైరల్‌గా మారింది.
 
తాజా వీడియోతో రాంగోపాల్ వర్మలోని రోమాంటిక్ యాంగిల్‌ను బయటపెట్టాడు. ఒక టీవీ నటి వర్మతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఇందులో సినీ నటి జ్యోతి కూడా పాల్గొంది. ఆ బర్త్ డే పార్టీలో వర్మ సరదాగా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. సినిమాలో హీరో హీరోయిన్ మధ్య ఎలాగైతే రోమాంటిక్ సీన్స్ కనిపిస్తాయో అదే తరహాలో వర్మ సీన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు.
 
ముందుగా ఆ అమ్మాయిని గట్టిగా తన చేతులతో హత్తుకొని వర్మ నలిపేశాడు. అనంతరం పాటతో డ్యాన్స్ చేస్తూ స్టెప్పులు వేశాడు. అనంతరం మరోసారి గట్టిగా హత్తుకొని అనంతరం ఆమె కాళ్ల మీద పడిపోయాడు. ఇలా వర్మ తనలోని సరికొత్త యాంగిల్ ను బయటపెడుతూ అమ్మాయలతో పార్టీల్లో తెగ ఎంజాయ్ చేస్తున్నట్టే కనిపిస్తోంది. వర్మ అమ్మాయిలతో చేసిన ఎంజాయ్ మెంట్ వీడియో వైరల్ గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Insta Friend: ఇన్‌స్టా ఫ్రెండ్.. హోటల్ గదిలో వేధించాడు.. ఆపై వ్యభిచారం

Pawan Kalyan: తమిళనాడు మత్స్యకారులపై దాడులు.. పవన్ కల్యాణ్ స్పందన

వాట్సాప్ వైద్యం వికటించింది.. గర్భశోకాన్ని మిగిల్చింది...

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments