Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య శివశంకరీ పాట అద్భుతం, #BB3 టీజర్ బాహుబలి తల తన్నేట్టుంది: వర్మ సెటైర్

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (10:50 IST)
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో ఉంటాడు అనే విషయం తెలిసిందే. రీసెంట్‌గా క్లైమాక్స్ అనే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసి వార్తల్లో నిలిచాడు. టెక్నాలిజీని బాగా వాడుకునే వర్మ లాక్ డౌన్ టైమ్‌లో కూడా షూటింగ్ చేసి సినిమా తీసేసాడు. దటీజ్ వర్మ అనిపించాడు.
 
ఇదిలా ఉంటే... తన మనసులో ఏది అనిపిస్తే అది చెప్పేసే వర్మ.. బాలయ్య పాడిన పాట గురించి తనదైన స్టైల్లో స్పందించి వార్తల్లో నిలిచాడు. ఇంతకీ విషయం ఏంటంటే... బాలయ్య శివ శంకరీ అంటూ పాట పాడాడు. ఈ పాట విన్న వాళ్లలో చాలా మంది పాత పాటను బాలయ్య పాడి పెద్ద తప్పు చేసారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తొడ కొడుతున్న నటసింహం
ఇక వర్మ కూడా బాలయ్య పాడిన పాట గురించి స్పందించారు. ఇంతకీ ఏమన్నారంటే... ఈ పాట అద్బుతంగా ఉంది. పాట వింటుంటే.... ఘంటసాల, ఎస్పీ బాలు జూనియర్స్‌లా అనిపిస్తున్నారు అని ట్విట్టర్లో కామెంట్ చేసారు. ఆ తర్వాత మళ్లీ ఈ పాట గురించి స్పందిస్తూ... నేనేదో బాలేదు అని చెప్పాను అనుకుంటున్నారు. భగవంతుడి మీద ఒట్టు పాట అద్భుతం అంటూ మరో ట్వీట్ చేసారు వర్మ.
 
అంతే కాకుండా... బాలయ్య - బోయపాటి మూవీ టీజర్ గురించి స్పందిస్తూ... బాహబలి 1, బాహుబలి 2 మరిచిపోయేలా ఉంది బిబి 3 టీజర్ అంటూ కామెంట్ చేయడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచ మహా సభలకు తెలుగు ప్రజలు తరలి రావాలి : కేంద్ర మంత్రి పెమ్మసాని

సింధు జలాలను నిలుపుతూ భారత్ చేపట్టే నిర్మాణాలను పేల్చేస్తాం : పాక్ మంత్రి వార్నింగ్!!

ఇన్‌స్టాలో ఫాలోయర్స్ తగ్గారని ఇన్‌ప్లుయెన్సర్ ఆత్మహత్య (Video)

భారత నేవీ త్రిశూల శక్తి - సముద్రంపై - నీటి కింద - అలల మీద...

ఉగ్రవాదులు - అండగా నిలిచేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు : ప్రధాని మోడీ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments