Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానాతో వివాహం.. హల్దీ సెర్మనీ-బుట్టబొమ్మలా మెరిసిన మిహికా

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (15:23 IST)
Rana_mihika
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి- మిహికా బజాజ్‌ల వివాహం ఆగస్టు 8వ తేదీన జరుగనుంది. ఇప్పటికే మిహికా ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఇవాళ మిహికా ఇంట్లో హల్దీ సెర్మనీ నిర్వహించారు. ఈ సందర్భంగా మిహికా కొత్త అందాలతో కనిపించింది. పసుపు పచ్చ, ఆకుపచ్చ లెహంగాలో .. మిహికా మెరిసిపోయింది. ఇక సముద్రపు గవ్వల జ్వలరీ ఆమెకు మరింత అందాన్ని తెచ్చాయి.
 
రానా-మిహికా వివాహాన్ని కరోనా వలన సాదాసీదాగా నిర్వహించనున్నారు. రామానాయుడు స్టూడియోలో కేవలం 30 మంది అతిథుల సమక్షంలో పెళ్లి జరగనుంది. కుటుంబ సభ్యులకి సంబంధించి కొద్ది మంది మాత్రమే పెళ్ళికి హాజరు కానున్నారు. బయో సెక్యూర్ వాతావరణంలో పెళ్లి వేడుకని నిర్వహించనుండగా, అతిథులు తప్పని సరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
 
పెళ్ళికి హాజరయ్యే వారు కోవిడ్ 19 పరీక్షలు తప్పని సరిగా జరిపించుకోవాలి. మేం కూడా వేదిక పరిసర ప్రాంతాలలో శానిటైజ్ చేయించడంతో పాటు అందరు భౌతిక దూరం పాటించేలా తగు ఏర్పాట్లు చేస్తున్నామని సురేష్ బాబు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీకెన్నిసార్లు చెప్పాలి... నన్ను కలవడానికి ఢిల్లీకి రావాలని? లోకేశ్‌కు ప్రధాని ప్రశ్న!

Hyderabad: నెలవారీ బస్ పాస్ హోల్డర్ల కోసం మెట్రో కాంబో టికెన్

పాకిస్థాన్‌కు మరో షాకిచ్చిన కేంద్రం... దిగుమతులపై నిషేధం!

Class 11 Exam: పొలంలో తొమ్మిది మందిచే అత్యాచారం.. 11వ తరగతి పరీక్షలకు బాధితురాలు

16 యేళ్ల మైనర్ బాలుడుపై 28 యేళ్ళ మహిళ అత్యాచారం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments