Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశాల నుండి రానాకు పార్సిల్... అందులో ఏముందంటూ ఎక్సైజ్ పోలీస్...

డ్రగ్స్ కేసు ఇప్పటికైతే ముగిసినట్లుగా కనిపించడం లేదు. అంటే... సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులను ఎక్సైజ్ శాఖ ఓ కంట కనిపెడుతూనే వున్నది. డ్రగ్స్ కేసు నేపధ్యంలో విదేశాల నుంచి ఎలాంటి పార్శిళ్లు వచ్చినా వాటిని తనిఖీ చేయాలని ఎక్సైజ్ అధికారులు ఆదేశాలివ్వడం

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2017 (18:14 IST)
డ్రగ్స్ కేసు ఇప్పటికైతే ముగిసినట్లుగా కనిపించడం లేదు. అంటే... సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులను ఎక్సైజ్ శాఖ ఓ కంట కనిపెడుతూనే వున్నది. డ్రగ్స్ కేసు నేపధ్యంలో విదేశాల నుంచి ఎలాంటి పార్శిళ్లు వచ్చినా వాటిని తనిఖీ చేయాలని ఎక్సైజ్ అధికారులు ఆదేశాలివ్వడంతో ఆ దిశగా పోలీసులు అప్రమత్తంగా వున్నారు. తాజాగా రానాకు విదేశాల నుంచి ఓ పార్శిల్ వచ్చిందట. దాంతో విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రామానాయుడు స్టూడియోకు వెళ్లారట. 
 
ఎక్సైజ్ పోలీసులు రామానాయుడు స్టూడియోకు రావడంతో కలకలం మొదలైంది. ఐతే రానాకు వచ్చిన పార్సిల్లో వెన్నునొప్పి తగ్గే ఓ పరికరం వున్నట్లు రానా తండ్రి సురేష్ వెల్లడించారు. ఓ సెక్షన్ ఆఫ్ మీడియా పనిగట్టుకుని లేనిపోని వార్తలు ప్రచారం చేస్తున్నాయంటూ ఆయన మండిపడ్డారు. ఐతే ఎక్సైజ్ పోలీసులు మాత్రం సినీ ఇండస్ట్రీపై ఓ కన్నేసి వుంచింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments