Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్‌బస్టర్ 'రంగస్థలం' : షాకింగ్ వసూళ్లతో కళ్లు జిగేల్ (Video)

చెర్రీ - శ్యామ్ జంటగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రంగస్థలం. ఈ చిత్రం మార్చి 30వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన తొలి ఆట నుంచి బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది.

Webdunia
శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (17:02 IST)
చెర్రీ - శ్యామ్ జంటగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రంగస్థలం. ఈ చిత్రం మార్చి 30వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన తొలి ఆట నుంచి బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. నిజానికి ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండటంతో తొలిరోజు నుంచే మంచి సక్సెస్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
 
తొలి వారం ఈ సినిమా షాకింగ్ వసూళ్లను రాబట్టి అత్యధిక వసూళ్లను రాబట్టిన తొమ్మిదో చిత్రంగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.130 కోట్ల వసూళ్లను రాబట్టినట్టు ఫిల్మ్ ట్రేడ్ వర్గాల సమాచారం. మొదటివారం వసూళ్లతో అల్లు అర్జున్ నటించిన "సరైనోడు" సినిమా వసూళ్లను బీట్ చేసిన ఈ సినిమా రెండో వారంలో పవన్ కల్యాణ్ 'అత్తారింటికి దారేది', మహేష్ బాబు 'శ్రీమంతుడు', ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్', 'జై లవకుశ' వసూళ్లను అధిగమిస్తుందని విశ్లేషకుల అంచనా. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments