Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీనేజ్ కథతో రంగోలి, ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన హీరోలు

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (18:38 IST)
Rangoli look
టీనేజ్ వయస్సు నేపథ్యంలో రంగోలి చిత్రం రూపొందుతుంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ ను నేడు తెలుగు, తమిళంలో హేరోలు విడుదల చేసారు.  గోపురం స్టూడియోస్‌ పతాకం ఫుల్‌జోష్‌లో ఉంది. 2022 సంవత్సరంలో గోపురం స్టూడియోస్‌ వారు వరుసగా తెలుగులో, తమిళంలో సినిమాలు తీస్తూ సూపర్‌స్పీడ్‌లో ఉన్నారు. ఏ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహించిన ‘‘నాన్న’’, లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ‘‘నగరం’’ సినిమాలతో పాటు అనేక సినిమాల్లో బాలనటునిగా నటించిన హమరేశ్‌ ‘‘రంగోలి’’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు.  
 
వాలీ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నిర్మాతలు కె.బాబురెడ్డి, జి సతీష్‌కుమార్‌లు. ‘‘రంగోలి’’ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకులు లోకేశ్‌ కనగరాజ్, వెంకట్‌ ప్రభు, హీరోలు అరుణ్‌విజయ్, అధర్వ, నవీన్‌చంద్ర,  కార్తీక్‌రాజ్, జి.వి ప్రకాశ్‌లు  హీరోయిన్‌ వాణీబోజన్‌లతో పాటు పలువురు చిత్ర ప్రముఖులు  తమ సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు.  ‘రంగోలి’టీమ్‌కి బెస్ట్‌ విశెష్‌ని అందచేశారు. త్యరలో ఈ సినిమాకు చెందిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిఠాపురంలో అంతర్గత విభేదాలు.. పార్టీలో అనేక గ్రూపులు.. లోపించిన ఐక్యత

మే 1 నుంచి జూన్ 2 వరకు తెలంగాణ జిల్లాల్లో రేవంతన్న పర్యటన.. ఎందుకంటే?

పచ్చటి సంసారంలో చిచ్చుపెట్టిన ప్రేమ : భర్తను చంపేసిన లేడీ యూట్యూబర్!!

వీళ్లు మనుషులా.. రాక్షసులా.. రోగిని దొడ్డుకర్రతో చితకబాదారు (Video)

ఏపీలో రేషన్ కార్డు ఈకేవైసీ ఇంకా పూర్తి చేయలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments