Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను బాగా ఎక్స్‌పీరియన్స్డ్... నన్ను చూసి నేర్చుకోండి.. (Video)

Webdunia
గురువారం, 3 డిశెంబరు 2020 (13:06 IST)
కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్‌కు దిగుమతి అయిన భామల్లో రష్మిక మందన్నా ఒకరు. ఈ ముద్దుగుమ్మకు తెలుగులో వరుస సినీ ఆఫర్లు వస్తున్నాయి. పైగా, ఈ అమ్మడు నటిస్తున్న చిత్రాలన్నీ సూపర్ డూపర్ హిట్లే. ముఖ్యంగా, గత యేడాది ఈ అమ్మడు నటించిన రెండు చిత్రాలైన భీష్మ, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఇలా వరుస ఆఫర్లతో, సినిమా షుటింగులతో నిత్యం బిజీగా ఉన్నప్పటికీ.. వ్యాయామం చేయడం మాత్రం ఈ భామ మరచిపోవడం లేదు. 
 
ఇంట్లో ఉన్నా, షూటింగ్‌లకు వెళ్లినా వర్కవుట్లు మాత్రం చేసి తీరాల్సిందే. పైగా, తన వర్కవుట్ వీడియోలను రష్మిక ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటుంది. తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేసిన రష్మిక.. 'వర్కవుట్ చేయడానికి మీకందరికీ ప్రేరణ అవసరమా? నన్ను చూసి నేర్చుకోండి' అంటూ కామెంట్స్ చేసింది. 
 
ప్రస్తుతం అల్లు అర్జున్ - కె. సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పుష్ప చిత్రంలో నటిస్తున్న రష్మిక... తమిళంలో కూడా వరుస సినిమాలు చేస్తూ బీజీగా మారిపోయింది. అలాగే, ఇటీవల యువ హీరో శర్వానంద్ 'ఆడాళ్లూ మీకు జోహార్లు' అనే చిత్రంలో కూడా నటిస్తుండగా, ఈ చిత్రం షూటింగ్ ఇపుడు మొదలైంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments