Webdunia - Bharat's app for daily news and videos

Install App

కవ్విస్తోన్న రెజీనా... క్లీవేజ్ షోతో దుమ్మురేపింది...

వెండితెరపై రాణించాలంటే అందాల ఆరబోతకు ఏమాత్రం వెనుకంజ వేయకూడదు. అలాగే, కొంచెం అదృష్టం కూడా ఉండాలి. అయితే, తెలుగులో ఉన్న కుర్రకారు హీరోయిన్లలో రెజీనా ఒకరు. ఈమెకు అదృష్టం ఆమడదూరంలో ఉంటుంది.

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2017 (13:55 IST)
వెండితెరపై రాణించాలంటే అందాల ఆరబోతకు ఏమాత్రం వెనుకంజ వేయకూడదు. అలాగే, కొంచెం అదృష్టం కూడా ఉండాలి. అయితే, తెలుగులో ఉన్న కుర్రకారు హీరోయిన్లలో రెజీనా ఒకరు. ఈమెకు అదృష్టం ఆమడదూరంలో ఉంటుంది.
 
ఎందుకంటే.. ఈమె నటించిన చిత్రాల్లో ఒక‌టీఆరా విజ‌యాలు సాధించినా, స్టార్ హీరోల చిత్రాల్లో మాత్రం అవ‌కాశాలు పొంద‌లేక‌పోతోంది. ఇప్ప‌టివ‌ర‌కు డ‌జ‌ను తెలుగు చిత్రాలు చేసిన రెజీనాకి.. వాటిలో ఐదు సినిమాలు విజ‌యాలు అందించాయి.
 
ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం మూవీ అవకాశాలు లేకపోయినా ఈవెంట్స్ కోసం మాత్రం పిలుపులు బాగానే అందుతున్నాయి. గత కొన్ని వారాలుగా అమెరికా యాత్రలో ఉంది. అక్కడ జరుగుతున్న కొన్ని ఈవెంట్స్‌కు ఈమెను ఇన్వైట్ చేయగా.. వరుసగా అన్నింటినీ కవర్ చేసేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది. 
 
రీసెంట్‌గా న్యూయార్క్‌లో ఓ డిన్నర్‌కు ఈమెను ఆహ్వానించగా.. అందాలను మోతాదుకుమించి ఆరబోసింది. రెజీనా గ్లామర్ యాంగిల్ కొత్తేమీ కాదు కానీ.. మరీ ఈ స్టేజ్‌లో క్లీవేజ్ షో చేయడం.. అది కూడా పబ్లిక్ కార్యక్రమంలో కావడం మాత్రం దాదాపుగా ఇదే తొలిసారి. ఈ రేంజ్‌‌లో ఈ అమ్మడు అందాలను ఆరబోస్తుంటే ఈ భామకు మళ్లీ అవకాశాలు వస్తాయేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదులకు, వారికి మద్దతునిచ్చేవారికి ఊహించని శిక్ష విధిస్తాం : ప్రధాని మోడీ

బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు

Hindupur woman: కుమార్తె వీడియోతో రూ.60లక్షలు దోచేసుకున్నారు..

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments