Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ పాటకు ఫిదా అయిన పాకిస్తాన్ నటి.... ఎవ‌రా న‌టి..?

Webdunia
సోమవారం, 15 జులై 2019 (17:04 IST)
సాహో హీరో ప్రభాస్ హవా పాకిస్తాన్‌లోను మొదలైంది. అక్కడి సామాన్య ప్రజలు మాత్రమే కాదు సెలెబ్రిటీలు కూడా ప్రభాస్‌కు ఫిదా అవుతున్నారు. సాహో సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న సాహో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆగష్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మూవీ రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై వైరల్ అయిన సంగతి తెలిసందే.
 
తాజా విడుదలైన సైకో సయాన్ సాంగ్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ఈ పాటకు భారతీయులతో పాటు పాకిస్తాన్ ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు. అక్కడ కూడా ఈ పాట మారుమోగుతుంది. ప్రభాస్ సాహో సాంగ్ పైన పాక్ నటి మవ్రా హికెన్ ప్రశంసలు కురిపించడమే ఇందుకు కారణం. ప్రభాస్ సాంగ్ సైకో సయాన్ పేరును ట్యాగ్ చేస్తూ ఆమె ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ పాక్‌‌తో పాటు ఇండియాలోనూ వైరల్‌గా మారింది. దీన్నిబట్టి పాకిస్తాన్‌లో ప్రభాస్ హవా ఎలా ఉందో చెప్పచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Malala Yousafzai: భారతదేశం-పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలి.. మలాలా యూసఫ్ జాయ్

Operation Sindoor impact: పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది.. ఈ యుద్ధాన్ని చివరి వరకు తీసుకెళ్తాం

Rahul Gandhi: రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం సవాలు- పిటిషన్ కొట్టివేత

India: 25 వైమానిక మార్గాలను నిరవధికంగా మూసివేసిన భారత్

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments