Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సినిమాతో యువ హృదయాలను కొల్లగొడతానంటున్న సమంత...

సమంత.. క్యూట్‌గా.. బబ్లీగా కనిపించే హీరోయిన్. ఏ క్యారెక్టర్నయినా అవలీలగా చేయగలదని ప్రేక్షకులకు తెలిసిందే. తన అందమైన లుక్స్‌తో ఏ హీరోన్నయినా డామినేట్ చేయగలదు. అలాంటి సమంత పెళ్ళయిన తరువాత కొద్దిగా గ్యాప

Webdunia
శనివారం, 24 మార్చి 2018 (16:11 IST)
సమంత.. క్యూట్‌గా.. బబ్లీగా కనిపించే హీరోయిన్. ఏ క్యారెక్టర్నయినా అవలీలగా చేయగలదని ప్రేక్షకులకు తెలిసిందే. తన అందమైన లుక్స్‌తో ఏ హీరోన్నయినా డామినేట్ చేయగలదు. అలాంటి సమంత పెళ్ళయిన తరువాత కొద్దిగా గ్యాప్ తీసుకుని రంగస్థలం సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే పూర్తయి ఈ నెల 30వ తేదీన విడుదల కానుంది. హీరోగా రామ్ చరణ్‌తో పాటు జగపతిబాబు, ఆది, అనసూయలు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
 
అయితే సమంత మాత్రం తాను చాలా గ్యాప్ తరువాత నటించిన రంగస్థలం సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని, ఈ సినిమాలో తన క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుందని, తన హావభావాలతో యువత హృదయాలను కొల్లగొట్టడం ఖాయమంటోంది. నా బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు వున్న క్యారెక్టర్ ఇది. గ్రామంలో యువతులందరూ ఒక్కటైతే ఎలా ఉంటారోనన్నది సినిమాలో ఉంటుంది. యువతులందరికీ లీడర్‌ను నేనే. నేను వారిని ఆటపట్టించడం.. మేమంతా కలిసి కొంతమంది యువకులను ఆటపట్టించడం చూస్తే మాత్రం అందరికీ బాగా నచ్చుతుంది అంటోంది సమంత.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments